"వ్రాంగ్లర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (Rajasekhar1961 వ్రాంగ్లర్ జీన్స్ పేజీని వ్రాంగ్లర్కి తరలించారు: వ్రాంగ్లర్ కంపెనీ పేరు. జీంస్ అయోమ...)
[[ఫైలు:wrangler_jeans_logo.jpg|thumb|250px|వ్రాంగ్లర్ లోగో]]
'''వ్రాంగ్లర్''' జీన్స్([[ఆంగ్లం]]: '''Wrangler''') [[అమెరికా]]కి చెందిన ఒక [[జీన్స్]] తయారీదారు. [[భారతదేశం]]లో ఈ పేరు గల జీన్స్ ని [[అరవింద్ మిల్స్]] తయారు చేస్తున్నారు.
 
1904 లో సి. సి. హడ్సన్ మరియు అతని సోదరుడు హోమర్ '''హడ్సన్ ఓవరాల్ కంపెనీ''' ని నార్త్ కెరోలీనా లోని గ్రీన్స్ బోరోలో స్థాపించారు. 1919లో ఇదే బ్లూ బెల్ ఓవరాల్ కంపెనీ గా మార్చబడినది. 1926లో కెంటకీ కి చెందిన బిగ్ బెన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ బ్లూ బెల్ ని $585.000 కి కొన్నది. 1936 లో సూపర్ ఓవరాల్ లను 1% కంటే తక్కువ ష్రింకేజీలా ఉండేలా బిగ్ బెన్ రూపొందించి నూతన శకానికి నాంది పలికినది. 1943 లో బ్లూ బెల్ కేసీ జోన్స్, మరియు ఆ సంస్థ అరుదుగా వాడే '''వ్రాంగ్లర్''' ను కైవసం చేసుకొంది. కౌ బాయ్స్ పని గురించి బాగా తెలిసిన'''రోడియో బెన్''' గా పిలవబడే [[పోలండ్]] లోని లోడ్జ్ నుండి వచ్చిన ప్రముఖ దర్జీ [[బెర్నార్డ్ లిఖ్ టెన్ స్టైన్]] చే రూపొందించబడిన '''వ్రాంగ్లర్ ఆథెంటిక్ వెస్టర్న్ జీన్స్''' 1947లో మొట్టమొదటి సారిగా అమెరికన్ వినియోగదారునికి పరిచయం చేశారు. [[రోడియో]]లో దిట్టలైన కౌబాయ్స్ జిమ్ షోల్డర్స్, బిల్ లిండర్మన్ మరియు ఫ్రెక్ల్స్ బ్రౌన్ లు 13MWZ ని పరీక్షించి మన్నిక, నాణ్యతలకి ముగ్ధులై 1962లో వ్రాంగ్లర్ ని అసలైన జీన్స్ గా ప్రకటించారు. 1962లో బ్లూ బెల్ బెల్జియంలో కార్మాగారాన్ని ప్రారంభించటంతో ఐరోపాలోనూ ప్రవేశించినది. 1973 సంవత్సరానికి టీనేజర్లలో విపరీతమైన ఆదరణ పొందినది. 1986 లో బ్లూ బెల్ పెన్సిల్వేనియాకి చెందిన వీ ఎఫ్ కార్పొరేషన్ లో విలీనం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/791207" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ