ఓం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


{{మొలక}}
{{మొలక}}

[[Image:omkaram.http://az.wikipedia.org/wiki/Om|ఓం]]
[[Image:omkaram.http://az.wikipedia.org/wiki/|ఓం]]

[[Image:om.jpg|thumb|right|200px|ఓంకారయ నమోనమః]]
[[Image:om.jpg|thumb|right|200px|ఓంకారయ నమోనమః]]
[[Image:om-1.png|thumb|left|200px|హిందూమత మూల కేంద్రం]]
[[Image:om-1.png|thumb|left|200px|హిందూమత మూల కేంద్రం]]

16:16, 31 జనవరి 2013 నాటి కూర్పు

 చూడండి - ఓంకారం (అయోమయ నివృత్తి) పేజీ

ఓం

ఓంకారయ నమోనమః
హిందూమత మూల కేంద్రం
ఓం

ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.

ఇదొక ఏకాక్షర మంత్రము.

"https://te.wikipedia.org/w/index.php?title=ఓం&oldid=791301" నుండి వెలికితీశారు