తుంటి ఎముక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (బాటు: no:Femur వర్గాన్ని no:Lårbenకి మార్చింది
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ba:Бот һөйәге
పంక్తి 12: పంక్తి 12:
[[ay:Chara ch'aka]]
[[ay:Chara ch'aka]]
[[az:Bud sümüyü]]
[[az:Bud sümüyü]]
[[ba:Бот һөйәге]]
[[bg:Бедрена кост]]
[[bg:Бедрена кост]]
[[ca:Fèmur]]
[[ca:Fèmur]]

02:08, 3 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

తుంటి ఎముక లేదా తొడ ఎముక (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు తొడ భాగంలోని బలమైన ఎముక. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, అంతర్జంఘిక మరియు బహిర్జంఘికలతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న ట్రొకాంటర్ లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.