వాడుకరి చర్చ:Somu.balla: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
745 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
==వికీపీడియా శుద్ధి==
వికీపీడియాను శుద్ధిచేయడం ఒక పెద్ద యజ్నం. మీరు ఎవరు రచించిన వ్యాసాలైనా, చిన్నవాటిని, తప్పులున్న వాటిని చూచి, చర్చ పేజీల్లో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. కొన్నింటిని ఇతర వ్యాసాలతో విలీనం చేయడం లేదా విస్తరించడం చేద్దాము. అన్నింటిని తొలగించడం మంచిది కాదని నా అభిప్రాయం. ఇలాంటి ముఖ్యమైన శుద్ధిచేసే కార్యక్రమానికి కొత్త ఉత్సాహం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. వీలుంటే మీరు కొన్ని ముఖ్యమైన చిన్న వ్యాసాల్ని విస్తరించండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 07:26, 28 జనవరి 2013 (UTC)
: నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వ్యాసాల్ని విలీనం చేస్తుంటే రెడ్డి గారు మళ్ళీ వాటన్నింటికి కొత్తవ్యాసాల్ని సృష్టిస్తున్నారు. ఇది అంత మంచి పరిణామం కాదు. ఇలా అయితే మనం మనం కొట్టుకోవడం తప్ప అభివృద్ధి సాధ్యం కాదు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:40, 4 ఫిబ్రవరి 2013 (UTC)
 
== ఏకవాక్య వ్యాసాల నివారణకు కృషి ==
సోమూ గారూ ! ఏకవాక్య వ్యాసాల నివారణకు మీరు చేస్తున్న కృషి మెచ్చతగినది. ఎన్నో రోజుల నుండి వేధిస్తున్న సమస్య ఒక దారికి వచ్చింది. సాధారణంగా నా ఓటు సమగ్రమైన విషయ ప్రాధాన్యత కలిగిన వ్యాసాలకే. అయినా అందరూ తెవీకీ లో ప్రవేశించగానే వ్రాయలేరు కనుక విషయ ప్రాధాన్యం ఉన్నవి చిన్నవి కూడా తెవీకికి ఆమోద యోగ్యమైనవని గతంలో జరిగిన చర్చల మూలంగా నిర్ణయించబడింది. రచ్చబండ 7 పేజీ ఆ చర్చల సారాంశం చూడవచ్చు .అనుభవమున్న సభ్యులు సమగ్ర వ్యాసాలు వ్రాయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.ఎవరో వస్తారు ఏదో వ్రాస్తారు అని వ్యాసం మొదలు పెట్టి వదిలివేయడం బాధ్యతా రాహిత్యమే. అయినప్పటికీ తోటి సభ్యులకు ఏ విషయమైనా అనునయంగా చెప్పినప్పుడే సత్ఫలితాలను ఇస్తుంది కనుక నేను ఆ మార్గం అవలంబిస్తాను.మీ నుండి మంచి వ్యాసాలను ఆశిస్తున్నాను. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 06:10, 30 జనవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/792718" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ