పోలీసులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: xmf:პოლიცია
చి Rajasekhar1961 రక్షకులు పేజీని రక్షకభటుడుకి తరలించారు
(తేడా లేదు)

14:04, 5 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

German State Police officer in Hamburg, with the rank of Polizeihauptmeister mit Zulage (Confirmed Police Sergeant Major).
The famous "black and white" LAPD police cruiser
దస్త్రం:Politiabmw1.jpg
Romanian Police BMW 550i response car.
Polish Police's Anti-Riot Detachment, filming a gathering. The film could later be presented during a trial as evidence, or used in Police training. A water cannon is seen in the background.

రక్షకులు అనగా ఆపదల నుండి రక్షించువారు. ముఖ్యంగా వివిధ ఆపదల నుండి రక్షణ కల్పించుటకు ప్రభుత్వం వీరిని నియమిస్తుంది. వివిధ ఆపదల నుండి రక్షించే వీరిని వివిధ విభాగాలుగా విభజించారు. వీరిని ఇంగ్లీషులో పోలీస్ (Police) అంటారు.

కేంద్ర ప్రభుత్వం నియమించే రక్షకులు

ఆర్మీ (సైన్యం)

1.భూతల దళం

2.నావికా దళం

3.వైమానిక దళం

రాష్ట్ర ప్రభుత్వం నియమించే రక్షకులు

1.సివిల్ పోలీస్

2.ఎక్సైజ్ పోలీస్

3.ఫైర్ పోలీస్

4.ట్రాఫిక్ పోలీస్

5.పోలీస్ ఎస్కార్ట్

ఇతర విభాగాలు

ఇవి కూడా చూడండి

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్

రక్షకభట నిలయము

"https://te.wikipedia.org/w/index.php?title=పోలీసులు&oldid=793246" నుండి వెలికితీశారు