వాడుకరి చర్చ:Somu.balla: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
→వికీపీడియా శుద్ధి
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
: నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వ్యాసాల్ని విలీనం చేస్తుంటే రెడ్డి గారు మళ్ళీ వాటన్నింటికి కొత్తవ్యాసాల్ని సృష్టిస్తున్నారు. ఇది అంత మంచి పరిణామం కాదు. ఇలా అయితే మనం మనం కొట్టుకోవడం తప్ప అభివృద్ధి సాధ్యం కాదు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:40, 4 ఫిబ్రవరి 2013 (UTC)
:: రెడ్డిగారి మీద నిషేధం విధించడం బాధాకరంగా ఉన్నది. అయినా చాలా కాలం ఉపేక్షించాను. రచయితలు తక్కువగా ఉన్నప్పుడు ఏవో కొన్ని వ్యాసాలు తయారు అవుతున్నాయి కదా అనే విషయం గురించి ఆలోచించి మాత్రమే. కానీ అతనికి ఇతర సభ్యుల ఆలోచనలని, వికీ నియమాలని పట్టించుకోకుండా చిన్న వ్యాసాల తయారీ లక్ష్యంగా అదుపులేకుండా పోతున్నారు. మీరు చేస్తున్న పని చాలా ముఖ్యమైనది. చిన్న వ్యాసాలు ఎవరు సృష్టించినవి అయినా కూడా తొలగింపు లేదా విలీనం మూసను పెడుతుండండి. వాటిని సమయానుకూలంగా నాకు తోచిక విధంగా పనిచేస్తాను. మన పని ఏ ఒక్క వ్యక్తి మీద కాదు. వికీపీడియాను నిజమైన సమాచార నిధిగా తయరుచేయడమే నని గుర్తుంచుకోండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 03:45, 6 ఫిబ్రవరి 2013 (UTC)
:: దారిమార్పు పేజీలలో తొలగించు మూస ఉంచవద్దు. వికీలో దారిమార్పు పేజీలను పేజీలుగా లెక్కలోకి రావు. అవి తప్పనిసరిగా ఉండాలి. దారిమార్పు చేయబడిన ప్రధాన వ్యాసంలోని సమాచారాన్ని గమనించండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 07:23, 6 ఫిబ్రవరి 2013 (UTC)
== ఏకవాక్య వ్యాసాల నివారణకు కృషి ==
|