"హాంగ్‌కాంగ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(//removed duplicated "Hong Kong Special Administrative Region" info box)
 
 
== ప్రవేశిక ==
 
{{దేశ సమాచారపెట్టె1
|
}}
 
== ప్రవేశిక ==
హాంగ్ కాంగ్ (చైనీస్: 香港) పీపుల్స్ రిపబ్లిక్ చైనా(పి.ఆర్.సి) ప్రత్యేక పాలనా ప్రదేశం (స్పెషల్ అడిమినిస్ట్‍రేటివ్ రీజన్ ఎస్.ఆర్.పి). ఈ నగరం పీర్ల్ నది సౌత్ సీ సముద్రంలో సంగమించే ప్రదేశంలో దక్షిణ చైనా సముద్రతీరంలో ఉంది. ఈ నగరం అతి ఖరీదైన ఆకాశసౌధ సముదాయాలకు మరియు లోతైన ఓడరేవుకు ప్రఖ్యాతి చెందింది. ఈ నగరవైశాల్యం 1'104 చదరపు కిలోమీటర్లు, జనసంఖ్య 7 మిలియన్లు. హాంగ్ కాంగ్ ప్రపంచంలో అత్యధిక జనసంఖ్య కలిగిన నగరం. హాంగ్ కాంగ్ లోని 95% ప్రజలు సంప్రదాయ చైనీయులు, మిగిలిన 5% ప్రజలు ఇతర సంప్రదాయాలకు చెందిన వారు. హాంగ్ కాంగ్ యొక్క "హాన్ చైనీస్" ప్రజలు పరిసర గుయంగ్డోంగ్ రాష్ట్రభూ భాగంలో లో ఉన్న గ్వాంగ్ఝౌ మరియు తైషన్ ప్రదేశం పూర్వీకంగా కలిగిన వారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/793771" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ