సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: de:Satya Yuga
చి r2.7.2) (బాటు: de:Satya Yuga వర్గాన్ని de:Satya-Yugaకి మార్చింది
పంక్తి 22: పంక్తి 22:
[[ta:கிருத யுகம்]]
[[ta:கிருத யுகம்]]
[[ml:കൃതയുഗം]]
[[ml:കൃതയുഗം]]
[[de:Satya Yuga]]
[[de:Satya-Yuga]]
[[fi:Satya yuga]]
[[fi:Satya yuga]]
[[fr:Satya Yuga]]
[[fr:Satya Yuga]]

17:19, 7 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

వేదాల ననుసరించి యుగాలు నాలుగు :

  1. సత్యయుగము
  2. త్రేతాయుగము
  3. ద్వాపరయుగము
  4. కలియుగము


అందు సత్య యుగము మొదటిది. సత్యయుగానికే కృతయుగమని పేరు. ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.

వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=సత్యయుగం&oldid=793893" నుండి వెలికితీశారు