రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,094 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
[[File:Rajputs.jpg|right|thumb|రాజ్ పుట్]]
== పరిచయం ==
వేద కాలం నుండి మధ్య యుగం వరకూ [[క్షత్రియులు]] భారత దేశంలో చాలా ప్రాంతాలను పాలించారు. ఉత్తర భారత దేశంలో రాజపుటానా ను పాలించిన క్షత్రియులను రాజ్ పుట్స్ అని అన్నట్లే దక్షిణ భారత దేశంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన క్షత్రియులను ఆంధ్ర క్షత్రియులు అని అనడం కద్దు. ఆంధ్ర దేశాన్ని క్రీస్తు పూర్వం నుండీ ఆంధ్ర క్షత్రియులు శతాబ్దాల పాటూ పాలించారు. వీరు [[బ్రాహ్మణులు]], [[భట్ట రాజులు]] వంటి వారిని మంత్రులుగా, పూజారులుగా, ఆస్థాన కవులుగా నియమించుకొనేవారు. సైన్యంలో దూర్జయ ([[కమ్మ]]), [[బోయ]], పల్లీలు వంటి కులాలవారిని సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, సామంతులుగా నియమించుకొనేవారు. ఫ్రెంచి, బ్రిటీషు, మహమ్మదీయుల దాడులతో క్షత్రియ సామ్రాజ్యాలు అంతమయ్యాయి.
[[క్షత్రియులు]] ఆంధ్రప్రదేశ్‌లోనే కాక భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ విస్తరిం చియున్నారు. ఆంధ్రప్రదేశ్ లోన్న క్షత్రియుల్ని రాజులు (లేక) ఆంధ్ర క్షత్రియులు (లేక ) క్షత్రియ రాజులు (లేక) క్షత్రియులు (లేక) తెలుగు క్షత్రియులు అని అంటారు. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. వీరు ఆంధ్రదేశాన్ని శతాబ్దాల పాటూ పాలించారు. సూర్యవంశానికి మరియు చంద్రవంశానికి చెందిన వీరు ఆంధ్ర ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్య, చాళుక్య-చోళ, విష్ణుకుండిన, గజపతి, చాగి, పరిచెద, కాకతీయ, హోయసాల మరియూ ధరణి కోట రాజుల వంశస్తులు. ఆంద్ర క్షత్రియులలో కొన్ని [[రాజస్థాన్]] రాజ్ పుట్ తెగలు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కుల విభజన ప్రకారం వీరు ఇతర కులాల(ఓ.సి) విభాగానికి చెందుతారు <ref>Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu , Department of Political Science, Osmania University, Hyderabad </ref> .
 
ఈ సామ్రాజ్యాల వంశస్తులు మాత్రం నేడు గొదావరి జిల్లాలలో [[రాజు]]లుగా పిలువబడుచున్నారు. గృహనామాలు, మరియు గోత్రాల పేర్లు బట్టి వీరిని గుర్తుబట్టవచ్చును. వీరి పేర్ల చివర సాధారణంగా రాజు లేక వర్మ అని ఉంటుంది. క్షాత్రమున్న వాడు క్షత్రియుడని వాదించేవారున్నప్పటికీ భారతీయ కుల వర్గీకరణ వ్యవస్థ ప్రకారం నేడు ఆంధ్ర దేశంలో క్షత్రియులు అనేది ఒక కులం. భారతీయ కుల విభజన ప్రకారం వీరు ఇతర కులాల(ఓ.సి) విభాగానికి చెందుతారు <ref>Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu , Department of Political Science, Osmania University, Hyderabad </ref> .
 
===పూసపాటి రాజులు (పరిచ్చేదులు)===
1,373

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/794067" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ