ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
భాషా సవరణ, తుమురుకోట లింకు సవరణ
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[Image:Ethipothala.jpg|thumb|right|250px|ఎత్తిపోతల జలపాతము]]
[[Image:Ethipothala.jpg|thumb|right|250px|ఎత్తిపోతల జలపాతము]]
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి 11 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక]]పై ఉన్నది. చంద్రవంక నది నల్లమల్ల శ్రేణుల తూర్పు కొండలలో [[ముత్తుకూరు]] వద్ద పుట్టి, [[తూమూరుకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. స్తలము లొ మొసల్ల పె0పక కె0ద్రమ్ ఉన్నది.
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి 11 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది నల్లమల్ల శ్రేణుల తూర్పు కొండలలో [[ముత్తుకూరు]] వద్ద పుట్టి, [[తుమురుకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.


[[Category:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]
[[ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ]] వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.

[[Category:ఆంధ్ర ప్రదేశ్ జలపాతములు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జలపాతములు]]

05:53, 7 జనవరి 2007 నాటి కూర్పు

దస్త్రం:Ethipothala.jpg
ఎత్తిపోతల జలపాతము

ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి 11 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది. చంద్రవంక నది నల్లమల్ల శ్రేణుల తూర్పు కొండలలో ముత్తుకూరు వద్ద పుట్టి, తుమురుకోట అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.