వాడుకరి:రహ్మానుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రహ్మానుద్దీన్ (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 796052 న...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Statustop|sleep=IRC}}
{{Statustop|sleep=IRC}}
{|
{|
| style="background:#66F1A7; border:solid #cc6699;" | <big>'''నా గురించి'''''</big><br>నా పేరు రహ్మానుద్దీన్ షేక్. మా సొంతూరు [[విజయవాడ]]. అయితే చింన్ప్పటినుండే [[హైదరాబాదు]] లోనే పెరిగాను. [[లినక్సు | గ్నూ/లినక్స్]], [[సంగీతం]] ఇంకా భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు.
| style="background:#E0EEf7; border:solid #cc6699;" | <big>'''నా గురించి'''''</big><br>నా పేరు రహ్మానుద్దీన్ షేక్. మా సొంతూరు [[విజయవాడ]]. అయితే చిన్నప్పటినుండే [[హైదరాబాదు]] లోనే పెరిగాను. [[లినక్సు | గ్నూ/లినక్స్]], [[సంగీతం]] ఇంకా భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు.
|-
|-
{{Babel|te|en-3}}
{{Babel|te|en-3}}

15:15, 14 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

నా గురించి
నా పేరు రహ్మానుద్దీన్ షేక్. మా సొంతూరు విజయవాడ. అయితే చిన్నప్పటినుండే హైదరాబాదు లోనే పెరిగాను. గ్నూ/లినక్స్, సంగీతం ఇంకా భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు.
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాషవారీగా వికీపీడియనులు
ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

నేను ప్రస్తుతం ఈ కింది వ్యాసాలపై పని చేస్తున్నాను:

  1. ఖతి
  2. ఇంక్స్కేప్