"శ్రీమదాంధ్ర భాగవతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
విస్తరణ మూస చేర్చు
చి (వికీసోర్స్ లింకు మార్చు)
చి (విస్తరణ మూస చేర్చు)
__TOC__
{{విస్తరణ}}
== పరిచయము ==
[[శ్రీమద్భాగవతము]]ను శ్రీ వేదవ్యాసుల వారు సుమారు 5,000 సంవత్సరముల క్రితము సంస్కృతమున రచించినారు. దీనిని వారు భాగవత పురాణమని మనకు అందించినారు. శ్రీ కృష్ణ భగవానులు తమ శరీరమును విడిచిన తరువాత, యావత్ భారతీయులకు వారి లీలలను గాథలను స్మరింపచేసి, మానవుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో తోడ్పడిన పవిత్ర గ్రంథములలో శ్రీమద్బాగవతము ప్రప్రథము అనుట అతిశయోక్తియే కాదు. ఈ లోపలి కాలములొ అనేక భాషలలో సామాన్య జనులకు కూడ అర్థం అయ్యేలా ఎందరో మహానుభావులు రచనలు, కీర్తనములు రచించారు. వారిలో శ్రీ మీరా బాయి, శ్రీ సూర్ దాసు, శ్రీ భక్త జయదేవ, శ్రీ లీలాశుకులు కొందరు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/798366" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ