భాష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: uz:Til
చి r2.7.2) (బాటు: kk:Тілдін функциялары వర్గాన్ని kk:Тіл (мағына)కి మార్చింది
పంక్తి 128: పంక్తి 128:
[[ka:ენა (ენათმეცნიერება)]]
[[ka:ენა (ენათმეცნიერება)]]
[[kg:Ndinga]]
[[kg:Ndinga]]
[[kk:Тіл (мағына)]]
[[kk:Тілдін функциялары]]
[[kl:Oqaatsit]]
[[kl:Oqaatsit]]
[[ko:언어]]
[[ko:언어]]

16:16, 23 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

భాష : ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే భాష. భాషకు లిపి, భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యము ముఖ్యమైన అంశాలు.

భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తిగాదు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో భాష పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] భాష నామవాచకంగా A language, speech, dialect. A word, phrase, expression. మాట మరియు A solemn undertaking, vow, engagement: what one gives his word for, an oath, ప్రతిజ్ఞ, ప్రమాణము అని అర్ధాలున్నాయి. దేశ భాష the vernacular of a country. భాషణము v. n. అనగా Speaking, speech. మాటాడుట. భాషాంతరము n. అనగా Another language: a translation. భాషాగ్రంథము n. A poem in a modern or vernacular language, not in Sanskrit. భాషామంత్రము n. A spell or charm, written in any vernacular language, not in Sanskrit. భాషించు v. n. అనగా To speak, use language, converse, talk, మాటలాడు. భాషితము n. Speech, language. మాట. adj. Spoken, మాటాడిన. భాష్యము n. అనగా A commentary, a paraphrase or exposition either of scripture or a work on science, సూత్రవ్యాఖ్యానగ్రంథము. భాష్యకారులు లేదా భాష్యకార్లు n. అనగా A commentator or expounder of technical texts; బాసికములు fillets worn at weddings పెండ్లిలో నుదుట ధరించేవి.

తెలుగు భాష

ఉపోద్ఘాతం

  1. చరిత్ర
  2. లిపి పుట్టు పూర్వోత్తరాలు
  3. వ్యాకరణము
    1. తెలుగు ధ్వనులు
    2. తెలుగు అక్షరాలు
    3. గుణింతాలు
  4. సాహిత్యం

భారతీయ భాషలు

మూలాలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=భాష&oldid=800972" నుండి వెలికితీశారు