హూద్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (బాటు: so:Nabi Huud C.S. వర్గాన్ని so:Nabi Huudకి మార్చింది
చి r2.7.3) (యంత్రము తొలగిస్తున్నది: diq:Hud
పంక్తి 25: పంక్తి 25:
[[ckb:ھوود]]
[[ckb:ھوود]]
[[de:Hud (Prophet)]]
[[de:Hud (Prophet)]]
[[diq:Hud]]
[[dv:ހޫދުގެފާނު]]
[[dv:ހޫދުގެފާނު]]
[[es:Hud (profeta)]]
[[es:Hud (profeta)]]

08:50, 24 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

హూద్ (ఆంగ్లం Hũd), (2500 క్రీ.పూ.?)[1] [2]), (అరబ్బీ భాష هود) ఒక ఇస్లామీయ ప్రవక్త. ఇతడి గురించి వర్ణణ ఖురాన్ లోని 11వ సూరాలో వున్నది. ఈ సూరా పేరు హూద్, ఇతని పేరున వున్నది. [3] [4] హూద్ ప్రవక్త, నూహ్ (نوح), ప్రవక్త పరంపరకు చెందినవాడు. బైబిల్ లో ఇతని పేరు "ఎబేర్"

హూద్ కథ

ఖురాన్ ప్రకటన ప్రకారం అల్లాహ్ హూద్ ప్రవక్తను ఆ'ద్ (عاد) ప్రజలను హెచ్చరించడానికి వారి వద్దకు పంపాడు. ఈ మధ్య కాలంలో కనుగొనబడ్డ నగరం ఉబార్, ఖురాన్ లో ఇరమ్ (إرَم), గా వర్ణింపబడినది, దీనినే 'ఆద్ ప్రజల రాజధానిగా భావిస్తున్నారు.'ఆద్ ప్రజలు యెమన్ మరియు ఒమన్ దేశాల మధ్య గల ప్రాంతంలో నివసించారు. వీరు నిర్మాణ కళలలో ఉద్ధండులు. ఎత్తైన సౌధాలు, కళాకృతులు, శిల్పకళలలో వీరు ఆరితేరిన వారు. వీరు దైవం (అల్లాహ్) ఉన్నాడని గుర్తించిననూ, ప్రాపంచిక మదముతో ఈశ్వరుడైన అల్లాహ్ ను ధిక్కరించి, అల్లాహ్ శాపానికి గురయ్యారు.

ఆద్ ప్రజలు నివసించిన ప్రాంతం యెమన్ లోని వాదీ హజ్రమౌత్ ఒకటి. ఈ ప్రాంతపు నిర్మాణాలు, కొండలలోని పెద్ద పెద్ద రాళ్ళలో గుహలను త్రవ్వి నిర్మాణాలు గావించారు. నేటికినీ ఈ నిర్మాణాలు కానవస్తాయి.

ఖురాన్ మూలాలు

మూలాలు

బయటి లింకులు