విద్యాసాగర్ (సంగీత దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
||
పంక్తి 77: | పంక్తి 77: | ||
| ''[[మేకప్ మేన్]]'' || మళయాళం |
| ''[[మేకప్ మేన్]]'' || మళయాళం |
||
|- |
|- |
||
|rowspan="7"| 2010 || ''[[ |
|rowspan="7"| 2010 || ''[[మేగిజ్చి]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[సిరుతై]]'' || తమిళం |
| ''[[సిరుతై]]'' || తమిళం |
||
పంక్తి 99: | పంక్తి 99: | ||
| ''ల్లిల్లమై లితొ లితొ'' || తమిళం |
| ''ల్లిల్లమై లితొ లితొ'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[నీలాత్తామర (2009 |
| ''[[నీలాత్తామర (2009]]'' || మళయాళం |
||
|- |
|- |
||
|rowspan="11"| 2008 || ''[[ |
|rowspan="11"| 2008 || ''[[కురువి]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[పిరివమ్ సనితిప్పమ్]]'' || తమిళం |
| ''[[పిరివమ్ సనితిప్పమ్]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[ |
| ''[[ముల్లా]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[ |
| ''[[జయం కొండాన్]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[ |
| ''[[అబియుం నానున్]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[ |
| ''[[మహేష్ శరణ్య ముత్రుం పలర్]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[మేరేబాప్ పెహెలే ఆప్]]'' || హిందీ |
|||
| ''[[Mere Baap Pehle Aap]]'' || Hindi |
|||
|- |
|- |
||
| ''[[ |
| ''[[ఆలీబాబా]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[ |
| ''[[రామన్ తేడియ సీతై]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[ |
| ''[[మునియాండి విలంగళ్ మూంరమండు]]'' || తమిళం |
||
|- |
|- |
||
| ''[[ |
| ''[[అరై ఎన్ 305 ఇల్ కడవుల్]]'' || తమిళం |
||
|- |
|- |
||
|rowspan="6"| 2007 || ''[[Periyar (film)|Periyar]]'' || తమిళం |
|rowspan="6"| 2007 || ''[[Periyar (film)|Periyar]]'' || తమిళం |
12:35, 26 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
విద్యాసాగర్ | |
---|---|
మూలం | విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్, India |
సంగీత శైలి | Film score |
వృత్తి | Film composer, సంగీత దర్శకుడు, గాయకుడు |
వాయిద్యాలు | keyboard/piano, |
క్రియాశీల కాలం | 1984-present |
వెబ్సైటు | Official Website |
విద్యాసాగర్ (Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు.
బాల్యం
విద్ద్యాసాగర్ 1962 లో అమలాపురంలో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముక సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు లండన్ వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపద్య సంగీతం అందించడం మొదలెట్టాడు.
సినిమాల్లో ప్రవేశం
ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన శభాష్ పాపన్న సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపద్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పని చేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో పూమనం సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత కృష్ణంరాజు సినిమా ధర్మతేజ, తమ్మారెడ్డి భరద్వాజ అలజడి సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా తేనెటీగ. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మళయాలంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్ వంటి ఎందరికో సినిమాలు చేసాడు
అవార్డులు
- ఇతడు 2004 సంవత్సరానికి స్వరాభిషేకం చిత్రానికి నంది ఉత్తమ సంగీతదర్శకులుగా సన్మానించబడ్డాడు.
- విద్యాసాగర్ 2005 సంవత్సరంలో స్వరాభిషేకం చిత్రానికి అందించిన సుమధుర సంగీతానికి భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్నాడు.
కేరళ రాష్ట్ర అవార్డులు:
- కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1996 - అజకీయ రావానన్(Azhakiya Ravanan)
- 1998 - ఉత్తమ సంగీత దర్శకుడు -సమ్మర్ ఇన్ బెత్లెహెమ్( Summer in Bethlehem)
- 1999 - ఉత్తమ సంగీత దర్శకుడు - నిరం( Niram)
- కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1998 - ప్రణయ వర్ణంగళ్ (Pranaya Varnangal)
- కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 2000 - దేవదూతన్ (Devadoothan)
- 2002 - ఉత్తమ సంగీత దర్శకుడు -మీసమాధవన్ (తెలుగులో దొంగోడు) Meesa Madhavan)
- 2009 - ఫిలింఫేర్ అవార్డ్- ఉత్తమ సంగీత దర్శకుడు –నీలాత్తమార - ([Neelathamara (2009 film)|Neelathaamara)
తమిళ రాష్ట్ర అవార్డులు
- 2009 - ఫిలింఫేర్ అవార్డ్- ఉత్తమ సంగీత దర్శకుడు - కండేన్ కడలై
- 2007 - బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - మొజిహి (Mozhi)
- 2003 - ఫిలింఫేర్ అవార్డ్- ఉత్తమ సంగీత దర్శకుడు -దూల్ (Dhool)
- ఉత్తమ సంగీత దర్శకుడు - 2001 - దిల్ (Dhill)
ఇతర అవార్డులు:
- 2008 ఏషియనెట్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు -ముల్లా సినిమా
- 2008 వనిత నిప్పన్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు -ముల్లా సినిమా
- 2009 అమృత టివి వారి ఉత్తమ సంగీత దర్శకుడు -నీలాత్తామారై సినిమా
- 2009 సదరన్ ఫిలింఫేర్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు -నీలాత్తమరై సినిమా