ఎస్.పి.శైలజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 17: పంక్తి 17:
నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా భాగవతారు. అన్న [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు.
నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా భాగవతారు. అన్న [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు.


1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శనలివ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయాన్ని శైలజ కూడా వెల్లింది. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు [[చక్రవర్తి]] సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి [[మార్పు]] సినిమా కోసం పాట పాడించారు.<ref>మెలొడీలోనే ఉంది మజా! నేపథ్య గాయని శైలజతో ముఖాముఖి, ఈనాడు ఆదివారం, 28 డిసెంబరు 2008.</ref> ఈనాటి ప్రముఖ దర్శకుడు [[తేజ]] ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు.
1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శనలివ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయాన్ని శైలజ కూడా వెల్లింది. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు [[చక్రవర్తి]] సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి [[మార్పు]] (1978) సినిమా కోసం పాట పాడించారు.<ref>మెలొడీలోనే ఉంది మజా! నేపథ్య గాయని శైలజతో ముఖాముఖి, ఈనాడు ఆదివారం, 28 డిసెంబరు 2008.</ref> ఈనాటి ప్రముఖ దర్శకుడు [[తేజ]] ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు.


ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.<ref>http://www.hindu.com/2007/11/19/stories/2007111959770600.htm</ref>
ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.<ref>http://www.hindu.com/2007/11/19/stories/2007111959770600.htm</ref>

09:20, 27 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

ఎస్.పి.శైలజ
1999లో శైలజ
వ్యక్తిగత సమాచారం
మూలంఆంధ్ర ప్రదేశ్, India
సంగీత శైలినేపథ్యగానం
వృత్తిగాయని
క్రియాశీల కాలం1978–2003
జీవిత భాగస్వామిసుభలేఖ సుధాకర్

శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సినిమా గాయని. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు మరియు శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.

జీవితసంగ్రహం

నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా భాగవతారు. అన్న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు.

1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శనలివ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయాన్ని శైలజ కూడా వెల్లింది. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు చక్రవర్తి సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి మార్పు (1978) సినిమా కోసం పాట పాడించారు.[1] ఈనాటి ప్రముఖ దర్శకుడు తేజ ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు.

ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.[2]

ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.

సినీ జీవితం

నటించిన చిత్రాలు

శైలజ పాడిన చిత్రాలు

2000లు

1990లు

1980లు

1970లు

డబ్బింగ్ కళాకారిణి

మూలాలు

  1. మెలొడీలోనే ఉంది మజా! నేపథ్య గాయని శైలజతో ముఖాముఖి, ఈనాడు ఆదివారం, 28 డిసెంబరు 2008.
  2. http://www.hindu.com/2007/11/19/stories/2007111959770600.htm