ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
17 బైట్లను తీసేసారు ,  15 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
[[image:Atreya.gif|thumbnail|మనసు కవి ఆత్రేయ]]
'''ఆచార్య ఆత్రేయ''' గా సినీరంగ ప్రవేశం చేసిన '''కిళాంబి వెంకట నరసింహాచార్యులు''' ([[మే 7]], [[1921]]) తెలుగులో సుప్రసిద్ధ సినీ రచయిత. 1921 మే 7 న [[నెల్లూరు]] జిల్లాలోని [[సూళ్ళూరుపేట]] మండలంలో గల [[మంగళంపాడు]] గ్రామంలో జన్మించాడు. ఆత్రేయ పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించిన ప్రస్తావన ఉండటం వలన ఆయన '''మనసు కవి''', '''మన సుకవి ''' అయ్యాడు.
10,646

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/80517" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ