నీరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: bi:Wota
చి Bot: Migrating 186 interwiki links, now provided by Wikidata on d:q283 (translate me)
పంక్తి 75: పంక్తి 75:
{{Link FA|eu}}
{{Link FA|eu}}
{{Link FA|he}}
{{Link FA|he}}

[[en:Water]]
[[hi:जल (पानी)]]
[[kn:ನೀರು]]
[[ta:நீர்]]
[[ml:ജലം]]
[[af:Water]]
[[als:Wasser]]
[[am:ውሃ]]
[[an:Augua]]
[[ang:Wæter]]
[[ar:ماء]]
[[arc:ܡܝܐ]]
[[arz:ميه]]
[[ast:Agua]]
[[ay:Uma]]
[[az:Su]]
[[ba:Һыу]]
[[bar:Wossa]]
[[bat-smg:Ondou]]
[[be:Вада]]
[[be-x-old:Вада]]
[[bg:Вода]]
[[bh:पानी]]
[[bi:Wota]]
[[bjn:Banyu]]
[[bm:Ji]]
[[bn:পানি]]
[[bo:ཆུ།]]
[[br:Dour]]
[[bs:Voda]]
[[ca:Aigua]]
[[cdo:Cūi]]
[[ce:Хи]]
[[ceb:Tubig]]
[[ch:Hånom]]
[[chr:ᎠᎹ]]
[[chy:Mahpe]]
[[ckb:ئاو]]
[[co:Acqua]]
[[cr:ᓃᐲᔾ]]
[[cs:Voda]]
[[cv:Шыв]]
[[cy:Dŵr]]
[[da:Vand]]
[[de:Wasser]]
[[dv:ފެން]]
[[el:Νερό]]
[[eml:Aqua]]
[[eo:Akvo]]
[[es:Agua]]
[[et:Vesi]]
[[eu:Ur]]
[[ext:Áugua]]
[[fa:آب]]
[[fi:Vesi]]
[[fiu-vro:Vesi]]
[[fr:Eau]]
[[frr:Weeder]]
[[fur:Aghe]]
[[fy:Wetter]]
[[ga:Uisce]]
[[gan:水]]
[[gd:Uisge]]
[[gl:Auga]]
[[gn:Y]]
[[gu:પાણી]]
[[gv:Ushtey]]
[[hak:Súi]]
[[he:מים]]
[[hif:Paani]]
[[hr:Voda]]
[[hsb:Woda]]
[[ht:Dlo]]
[[hu:Víz]]
[[hy:Ջուր]]
[[ia:Aqua]]
[[id:Air]]
[[ie:Aqua]]
[[ilo:Danúm]]
[[io:Aquo]]
[[is:Vatn]]
[[it:Acqua]]
[[ja:水]]
[[jbo:djacu]]
[[jv:Banyu]]
[[ka:წყალი]]
[[kab:Aman]]
[[kg:Maza]]
[[ki:Mai]]
[[kk:Су]]
[[km:ទឹក]]
[[ko:물]]
[[ksh:Wasser]]
[[ku:Av]]
[[la:Aqua]]
[[lad:Agua]]
[[lb:Waasser]]
[[lez:Яд]]
[[li:Water]]
[[lmo:Aqua]]
[[ln:Mái]]
[[lt:Vanduo]]
[[ltg:Iudiņs]]
[[lv:Ūdens]]
[[mdf:Ведь]]
[[mg:Rano]]
[[mk:Вода]]
[[mn:Ус]]
[[mr:पाणी]]
[[ms:Air]]
[[mwl:Auga]]
[[my:ရေ]]
[[mzn:ئو]]
[[na:Ebok]]
[[nah:Ātl]]
[[nap:Acqua]]
[[nds:Water]]
[[nds-nl:Woater]]
[[ne:पानी]]
[[new:लः]]
[[nl:Water]]
[[nn:Vatn]]
[[no:Vann]]
[[nrm:Ieau]]
[[nv:Tó]]
[[oc:Aiga]]
[[om:Bishaan]]
[[or:ଜଳ]]
[[os:Дон]]
[[pa:ਪਾਣੀ]]
[[pap:Awa]]
[[pdc:Wasser]]
[[pfl:Wassa]]
[[pl:Woda]]
[[pnb:پانی]]
[[ps:اوبه]]
[[pt:Água]]
[[qu:Yaku]]
[[ro:Apă]]
[[ru:Вода]]
[[rue:Вода]]
[[sa:जलम्]]
[[sah:Уу]]
[[sc:Aba]]
[[scn:Acqua (vìppita)]]
[[sco:Watter]]
[[se:Čáhci]]
[[sh:Voda]]
[[si:ජලය]]
[[simple:Water]]
[[sk:Voda]]
[[sl:Voda]]
[[sn:Mvura]]
[[so:Biyo]]
[[sq:Uji]]
[[sr:Вода]]
[[su:Cai]]
[[sv:Vatten]]
[[sw:Maji]]
[[szl:Woda]]
[[tg:Об]]
[[th:น้ำ]]
[[tl:Tubig]]
[[tr:Su]]
[[tt:Су]]
[[uk:Вода]]
[[ur:پانی]]
[[uz:Suv]]
[[vec:Aqua]]
[[vep:Vezi]]
[[vi:Nước]]
[[vls:Woater]]
[[vo:Vat]]
[[war:Tubig]]
[[wo:Ndox]]
[[wuu:水]]
[[xh:Amanzi]]
[[xmf:წყარი]]
[[yi:וואסער]]
[[yo:Omi]]
[[za:Raemx]]
[[zh:水]]
[[zh-classical:水]]
[[zh-min-nan:Chúi]]
[[zh-yue:水]]
[[zu:Amanzi]]

18:04, 7 మార్చి 2013 నాటి కూర్పు

నీరు, ఉదకం లేదా జలము (సాంకేతిక నామం H2O) జీవులన్నింటికి అత్యవసర పదార్ధం. భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరవాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు.

భూతలం నాల్గింట మూడు వంతులు మహాసముద్రాలు, నదులు, తటాకాలు వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో నీరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.

నీటి చక్రం

నీటి చక్రం.

నీటి స్థితులు

భూమిపై నీరు మూడు స్థితులలో కాన వస్తుంది. ఘన, ద్రవ మరియు వాయుస్థితులు. నీవు ఇది ఎన్దుకు ఛూస్తున్నావు

జీవ శాస్త్రంలో

జీవం నీటి నుంచి మొదలైంది. జీవుల్లో జీవ రసాయన క్రియలన్నీ నీటి వల్లనే సంభవం. జంతువుల శరీరంలో 70-90 శాతం నీరు ఉంటుంది. నీరు ముఖ్యంగా రెండు రకాలు. అవి సముద్రపు నీరు, మంచి నీరు. మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరువేరు లోతులలో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. జంతువులు నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి.

జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి, ఇందులో చాలా వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త దావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవపదార్ధాల రవాణాకు తోడ్పడుతుంది. ఉదా: రక్తం, శోషరసం, మూత్రం.

మనిషి శరీరములో 2/3 వ వంతు నీరే.

మనకు నీళ్ళవల్ల చాలా లాభాలు ఉన్నాయి

  1. ఇది వాతావరణ పీడనాలనుండి మనల్ని కాపాడుతుంది
  2. శరీరంలో రవాణా సౌకర్యాలు కలిగిస్తుంది
  3. చెత్తని బయటకి పంపిస్తుంది

నీటివనరులు

నీరు లభించే ప్రదేశాలు భౌగోళిక పరిస్థితులను బట్టి మారుతుంది. వీటిని అన్నింటిని ఆ ప్రాంతపు నీటివనరులు (Water Resources) అంటారు.

స్వచ్ఛమైన నీరు

స్వచ్ఛమైన నీరు త్రాగుటకు అవసరము. మనకు అందుబాటులో వున్న నీరు వివిధ రకాలుగా కలుషితమైనది. దీనిని త్రాగుటకు యోగ్యమైనదిగా చేయటానికి చాలా రకాల పద్ధతులున్నాయి.

  • వేడి చేయుట
  • ఆధునిక పద్ధతులు (రివర్స్ ఆస్మోసిస్)

గ్రామాలలో రక్షిత మంచినీటి కేంద్రము ద్వారా త్రాగు నీటిని తక్కువ ఖర్చుతో ప్రజలకు అందచేస్తున్నారు.

మంచి నీరు

స్వచ్ఛమైన త్ర్రాగు నీరు ఎలా ఉండాలంటే?:

  • లీటరు నీటిలో ఇనుము శాతం ఒక మిల్లీ గ్రాముకు మించి ఉండకూడదు.
  • నైట్రైట్‌ కణాలు సున్నా శాతం ఉండాలి. ఒక లీటరు నీటిలో నైట్రేట్‌ వంద మిల్లీగ్రాముల మించి ఉండకూడదు.
  • హెచ్‌.టు.ఎస్‌. కాగితాన్ని నీటిలో ఉంచితే నీరు నలుపురంగులోకి మారితే బ్యాక్టీరియా ఉన్నట్లే.
  • ఒక లీటరు నీటికి 2500 మిల్లీగ్రాముల విద్యుత్‌ ప్రసరణ సామర్ధ్యం ఉండాలి. అంతకు మించి ఉండకూడదు.
  • నీటి స్వచ్ఛతను పి.హెచ్‌. అనే కొలమానంతో కొలుస్తారు. తాగేనీటిలో పి.హెచ్‌. విలువ 6.5 నుంచి 9.2 మధ్యలో ఉండాలి.
  • లీటరు నీటిలో 2 వేల వరకు వివిధ రకాల ఖనిజాలు కరిగి ఉంటే తాగేందుకు మంచిదే. అంతకు మించి ఖనిజాలు ఉండకూడదు.
  • ఒక లీటరు నీటిలో ఆల్‌కలైనిటి 600 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు.
  • ఒక లీటరు నీటికి తలతన్యత 600 మిల్లీగ్రాములు దాటకూడదు.
  • లీటరు నీటిలో కాల్షియం పరిమాణం 200 మిల్లీగ్రాములు మించకూడదు. ఇక్కడ 68 మిల్లీగ్రాములు
  • 400 మిల్లీగ్రాముల సల్ఫేట్స్‌ ఉండాలి.
  • లీటరు నీటిలో వెయ్యి మిల్లీగ్రాముల క్లోరైడ్‌ కణాలుండవచ్చు.
  • మెగ్నీషియం కణాలు 100 వరకు మాత్రమే ఉండాలి.

తాగునీటిని వృథా చేస్తే జైలు

ముంబయిలో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే జైలు శిక్ష అనుభవించడం లేదా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో మొక్కలకు నీరు పట్టడం, భవన నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది. తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్‌ ఉంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=నీరు&oldid=806075" నుండి వెలికితీశారు