Coordinates: 17°36′N 80°20′E / 17.6°N 80.33°E / 17.6; 80.33

ఇల్లెందు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q721480 (translate me)
పంక్తి 56: పంక్తి 56:




[[en:Yellandu]]
[[new:इल्लंदु मण्डल, खम्मम जिल्ला]]
[[new:इल्लंदु मण्डल, खम्मम जिल्ला]]

22:35, 7 మార్చి 2013 నాటి కూర్పు

  ?ఇల్లందు మండలం
ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్
ఖమ్మం జిల్లా పటంలో ఇల్లందు మండల స్థానం
ఖమ్మం జిల్లా పటంలో ఇల్లందు మండల స్థానం
ఖమ్మం జిల్లా పటంలో ఇల్లందు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°36′N 80°20′E / 17.6°N 80.33°E / 17.6; 80.33
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం ఇల్లందు
జిల్లా (లు) ఖమ్మం
గ్రామాలు 6
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,04,343 (2001 నాటికి)
• 52200
• 52143
• 64.02
• 73.11
• 54.90


ఇల్లందు, (పాత పేరు ఇల్లందుపాడు) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.


భౌగోళికంగా ఇల్లందు స్థానం 17°36′N 80°20′E / 17.6°N 80.33°E / 17.6; 80.33.[1] సగటు ఎత్తు 205 మీటర్లు (672 అడుగులు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ సింగరేణి.


గణాంకాలు

2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 42,417

విద్యా సంస్థలు

  • సింగరేణి కాలరీస్ హైస్కూలు - 1977లో ప్రారంభమైంది.
  • సింగరేణి కాలరీస్ అప్పర్ ప్రైమరీ స్కూలు - 1979/80లో ప్రారంభమైంది.
  • కాకతీయ కాన్సెప్త్ స్కూలు - 2010 లో ప్రారంభమైంది
  • మాంటిసొరి హైస్కూలు
  • సాహితి, మెరిట్, సాధన, రవీంద్రభారతి జూనియర్ కాలేజీలు
  • ప్రభుత్వ జూనియర్ కాలేజీ
  • కవిత ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
  • ఎస్.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)

మండలంలోని పట్టణాలు

శాసనసభ నియోజకవర్గం

మండలంలోని గ్రామాలు

మూలాలు


"https://te.wikipedia.org/w/index.php?title=ఇల్లెందు&oldid=806490" నుండి వెలికితీశారు