సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: be-x-old:Арганізацыя
చి Bot: Migrating 67 interwiki links, now provided by Wikidata on d:q43229 (translate me)
పంక్తి 43: పంక్తి 43:


[[వర్గం:సంస్థలు]]
[[వర్గం:సంస్థలు]]

[[en:Organization]]
[[hi:संगठन]]
[[ta:அமைப்பு]]
[[ar:منظمة]]
[[arc:ܛܘܟܣܐ]]
[[az:Təşkilat]]
[[be:Арганізацыя]]
[[be-x-old:Арганізацыя]]
[[bg:Организация]]
[[bs:Organizacija]]
[[ca:Entitat]]
[[ckb:ڕێکخراوە]]
[[cs:Organizace]]
[[da:Organisation]]
[[de:Organisation]]
[[eo:Organizaĵo]]
[[es:Organización]]
[[et:Organisatsioon]]
[[eu:Antolakuntza]]
[[fa:سازمان]]
[[fi:Organisaatio]]
[[fr:Organisation]]
[[gl:Organización]]
[[gu:સંસ્થા]]
[[he:ארגון]]
[[hr:Organizacija]]
[[id:Organisasi]]
[[io:Organizuro]]
[[is:Samtök]]
[[it:Organizzazione]]
[[ja:組織 (社会科学)]]
[[jv:Organisasi]]
[[kk:Ұйым]]
[[km:អង្គភាព]]
[[ko:조직 (사회과학)]]
[[la:Organizatio]]
[[lt:Organizacija]]
[[lv:Organizācija]]
[[map-bms:Organisasi]]
[[mk:Организирање]]
[[mr:संस्था]]
[[ms:Pertubuhan]]
[[mzn:سازمان]]
[[nl:Organisatie]]
[[nn:Organisasjon]]
[[no:Organisasjon]]
[[pl:Organizacja]]
[[pt:Organização]]
[[qu:Tantanakuy]]
[[ro:Organizație]]
[[ru:Организация]]
[[sah:Тэрилтэ]]
[[sh:Organizacija]]
[[si:සංවිධානය]]
[[simple:Organization]]
[[sl:Organizacija]]
[[sr:Организације]]
[[su:Yayasan Kebudayaan Rancage]]
[[sv:Organisation]]
[[th:องค์การ]]
[[tl:Organisasyon]]
[[tr:Organizasyon]]
[[uk:Організація]]
[[vi:Tổ chức (việc)]]
[[yi:ארגאניזאציע]]
[[yo:Àgbájọ]]
[[zh:组织 (社会学)]]

13:05, 8 మార్చి 2013 నాటి కూర్పు

సంస్థ (organization) ఒక సామాజిక వ్యవస్థ. మానవుల యొక్క వ్యక్తిగత సామర్ద్యాలు, జీవనకాలము, గమనవేగము పరిమితమైనవి, అపరిమితమైన, అనేక రకాల సామర్ద్యాలు అవసమైన, ఏక కాలములో చేయవలసిన వ్యవహారాలను అవిచ్చన్నముగా కొనసాగించటానికి వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి నడిపిస్తారు ఇటువంటి సమూహాలను సంస్థలు అంటారు.

ఒక సంస్థ యొక్క ముఖ్య లక్షణాలు

  • అది సమాజంలో ఏర్పడిన ఒక వ్యవస్థ (social arrangement)
  • ఆ సంస్థకు కొన్ని ఉమ్మడి లక్ష్యాలు ఉంటాయి (collective goals). ఆ సంస్థ పనితీరు ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి.
  • ఆ సంస్థకు దాని పరిసర వాతావరణం (సమాజం)తో కొన్ని హద్దులు ఉంటాయి. అంటే ఆ "సంస్థకు చెందినవి" అనబడే వ్యక్తులను లేదా వస్తువులను లేదా కార్యాలను గుర్తించడానికి వీలవుతుంది.


సామాజిక శాస్త్రాలలో అనేక విభాగాలలో సంస్థలను వేరు వేరు దృక్కోణాలలో అధ్యయనం చేస్తారు - ఉదాహరణకు సామాజిక శాస్త్రము (sociology), ఆర్ధిక శాస్త్రము (economics), రాజకీయ శాస్త్రము (political science), మానసిక శాస్త్రము (psychology), మేనేజిమెంటు (management), సంస్థలలో భావ వ్యక్తీకరణ (organizational communication) వంటివి. ప్రత్యేకంగా సంస్థలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాలుగా సంస్థల అధ్యయనము (en:organizational studies), సంస్థలలో ప్రవర్తన (en:organizational behavior) అనేవిగా చెప్పవచ్చును. వివిధ అధ్యయనాలలో సంస్థలను క్రింది ప్రమాణాలను బట్టి వర్గీకరించవచ్చును -

  • పని విధానాన్ని బట్టి (Organization – process-related) - అవి ఎలా పని చేస్తాయి?
  • లక్ష్యాలను బట్టి (Organization – functional) - వ్యాపారం, ప్రభుత్వం, సేవ, విద్య వంటివి.
  • నిర్మాణాన్ని బట్టి (Organization – institutional) - అది కేంద్రీకృతమా? ప్రజాస్వామ్యమా? సమాజంలో దాని స్థానం ఏమిటి? వంటి విషయాలు (organization as an actual purposeful structure within a social context)

సంస్థలలో రకాలు

ప్రభుత్వరంగ సంస్థలు

ప్రైవేటురంగ సంస్థలు

బహుళజాతి సంస్థలు (MNC)

విద్యా సంస్థలు

సాంస్కృతిక సంస్థలు

వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక. ఈ సంస్థ గత ఎనిమిదేళ్ళుగా 'నాటిక పోటీలు ' నిర్వహిస్తున్నది.దీని అధ్యక్షులు పందిళ్ళ శేఖర్ బాబు మరియు కార్యదర్శి కాసిపేట తిరుమలయ్య. . 2003వ సం.లో గుంటూరు కేంద్రంగా ప్రారంభింపబడ్డ ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళకారుల ఐక్యవేదికకు వరంగల్ జిల్లా శాఖగా ఇది ఆవిర్భవించింది. డాక్టర్.భండారు ఉమామహేశ్వరరావు అధ్యక్షులుగా,శతపతి శ్యామలరావు కార్యదర్శిగా తొలి మూడేళ్ళూ ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు.అందులో ముఖ్యమైనవి తెలంగాణాస్థాయి నాటిక పోటీలు మరియు కళాకారుల క్రెడిట్ కార్పొరేషన్.50 మంది సభ్యులుగా చేరిన ఈ కార్పొరేషన్ లాభాల్లోనుండి సగాన్ని నాటకరంగ అభ్యున్నతికి వినియోగిస్తారు.సంస్థ నిర్వహించే నాటిక పోతీలను,దాతలు మరియు ప్రాయోజకులు అందించే ఆర్థిక సహకారంతో నిర్వహిస్తారు.విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ కళాసామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఈ సంస్థకు,వనం లక్ష్మీకాంతరావు,బోయినపల్లి పురుషొత్తమరావు, డా.భండారు ఉమామహేశ్వరరావు వంటి అనుభవజ్ఞులు తమ సలహాలను,సూచనలను అందిస్తున్నారు.సోదరసభ్యులు యెలిగేటి సాంబయ్య,సి.హెచ్.ఎస్.ఎన్.మూర్తి,శతపతి శ్యామలరావు,వేముల ప్రభాకర్,జీ.వీ.బాబు,బి.శ్రీధరస్వామి,రామనరసిమ్హ స్వామి, రాగి వీరబ్రహ్మాచారి,మట్టెవాడ అజయ్,రంగరాజు బాలకిషన్,సామల లక్ష్మణ్,ఆకుతోట లక్ష్మణ్,కళా రాజేశ్వరరావు, ఎన్.ఎస్.ఆర్.మూర్తి,జి.రవీందర్,దేవర్రాజు రవీందర్ రావు,ఆకుల సదానoదం,యం.వి.రామారావు తమ సహకారాన్ని అందిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

ఆధ్యాత్మిక సంస్థలు

స్వచ్ఛంద సేవాసంస్థలు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సంస్థ&oldid=807112" నుండి వెలికితీశారు