వారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: vep:Nedal'
చి Bot: Migrating 148 interwiki links, now provided by Wikidata on d:q23387 (translate me)
పంక్తి 61: పంక్తి 61:


{{మొలక}}
{{మొలక}}

[[en:Week]]
[[hi:सप्ताह]]
[[kn:ವಾರ]]
[[ta:கிழமை]]
[[ml:ആഴ്ച]]
[[af:Week]]
[[als:Woche]]
[[an:Semana]]
[[ar:أسبوع]]
[[arc:ܫܒܘܥܐ]]
[[arz:اسبوع]]
[[ast:Selmana]]
[[az:Həftə]]
[[ba:Аҙна]]
[[bat-smg:Nedielė]]
[[be:Тыдзень]]
[[be-x-old:Тыдзень]]
[[bg:Седмица]]
[[bh:सप्ताह]]
[[bn:সপ্তাহ]]
[[bo:གཟའ་འཁོར།]]
[[br:Sizhun]]
[[bs:Sedmica]]
[[ca:Setmana]]
[[ce:КӀира]]
[[ckb:ھەفتە]]
[[co:Sittimana]]
[[cs:Týden]]
[[cu:Сєдмица]]
[[cv:Эрне]]
[[cy:Wythnos]]
[[da:Uge]]
[[de:Woche]]
[[el:Εβδομάδα]]
[[eml:Smàna]]
[[eo:Semajno]]
[[es:Semana]]
[[et:Nädal]]
[[eu:Aste]]
[[ext:Semana]]
[[fa:هفته]]
[[fi:Viikko]]
[[fiu-vro:Nätäl]]
[[fo:Vika]]
[[fr:Semaine]]
[[frp:Semana]]
[[fur:Setemane]]
[[fy:Wike]]
[[ga:Seachtain]]
[[gan:禮拜]]
[[gl:Semana]]
[[gn:Arapokõindy]]
[[got:𐍅𐌹𐌺𐍉]]
[[haw:Pule]]
[[he:שבוע]]
[[hif:Hafta]]
[[hr:Tjedan]]
[[ht:Semèn]]
[[hu:Hét (naptár)]]
[[ia:Septimana]]
[[id:Pekan]]
[[io:Semano]]
[[is:Vika]]
[[it:Settimana]]
[[ja:週]]
[[jv:Saptawara]]
[[ka:კვირა (დრო)]]
[[kbd:Махуэ Гъэпс]]
[[kg:Mposo]]
[[kk:Апта]]
[[ko:주 (시간)]]
[[krc:Ыйыкъ]]
[[kv:Вежон]]
[[kw:Seythen]]
[[la:Hebdomas]]
[[lad:Semana]]
[[lbe:Нюжмар (арулва гьант)]]
[[lez:НикӀи]]
[[li:Week (zeve daag)]]
[[lmo:Setemàna]]
[[ln:Mpɔ́sɔ]]
[[lo:ອາທິດ]]
[[lt:Savaitė]]
[[lv:Nedēļa]]
[[mg:Herinandro]]
[[mk:Седмица]]
[[mn:Долоо хоног]]
[[mr:आठवडा]]
[[ms:Minggu]]
[[myv:Тарго]]
[[nah:Chicōntōnalli]]
[[nds:Week]]
[[nds-nl:Weke]]
[[ne:हप्ता]]
[[new:वाः]]
[[nl:Week]]
[[nn:Veke]]
[[no:Ukedager]]
[[nrm:Semanne]]
[[nso:Beke]]
[[oc:Setmana]]
[[os:Къуыри]]
[[pdc:Woch]]
[[pl:Tydzień]]
[[pms:Sman-a]]
[[pnb:اٹھوارہ]]
[[pt:Semana]]
[[qu:Simana]]
[[ro:Săptămână]]
[[ru:Неделя]]
[[rue:Тыждень]]
[[rw:Icyumweru]]
[[sah:Нэдиэлэ]]
[[sc:Chida]]
[[sco:Week]]
[[se:Vahkku]]
[[sh:Sedmica]]
[[simple:Week]]
[[sk:Týždeň]]
[[sl:Teden]]
[[sn:Vhiki]]
[[so:Todobaad]]
[[sq:Java (kalendar)]]
[[sr:Седмица]]
[[stq:Wiek]]
[[sv:Vecka]]
[[sw:Juma]]
[[szl:Tydźyń]]
[[tg:Ҳафта]]
[[th:สัปดาห์]]
[[tk:Hepde]]
[[tl:Linggo (panahon)]]
[[tpi:Wik]]
[[tr:Hafta]]
[[tt:Атна]]
[[uk:Тиждень]]
[[ur:ہفتہ (وقت کی اکائی)]]
[[uz:Hafta]]
[[vep:Nedal']]
[[vi:Tuần]]
[[war:Semana]]
[[wo:Ayubés]]
[[xmf:მარა]]
[[yi:וואָך]]
[[yo:Ọ̀sẹ̀]]
[[zh:星期]]
[[zh-min-nan:Lé-pài (sî-kan)]]
[[zh-yue:星期]]

16:06, 8 మార్చి 2013 నాటి కూర్పు

వారము అనేది ఏడురోజులకు సమానమైన ఒక కాలమానము. ఒక సంవత్సరములో 52 వారాలు మరియు ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి. సంవత్సరపు మొదటి వారం లో గురువారము ఉంటుంది.

వారములోని రోజులు

వారములో ఉన్న 7 రోజులు ఈక్రింది విధంగా పిలువబడతాయి:


వారాలు, అధిపతులు, అనుకూల కార్యాలు

పంచాంగం లోను, భారతీయ సంప్రదాయాలలోను ఈ వారాలకు అధిపతులను, ఆ యా వారాలలో చేయదగిన కార్యాలను ఇలా పేర్కొన్నారు.

ఆదివారము - రవి (సూర్యుడు)

శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్ ఔషదాహ వధాత్వాది, విదేయం భానువాసరే ||

ఆదివారము పట్టాభిషేకము, మాంగళ్య ధారణము, సేవకాకృత్యము, అస్త్రము పట్టుట, ఔషదసేవ, యుద్ధమునకు ధాత్వాది కృత్యములకు మంచిది.
సోమవారము - చంద్రుడు

శ్లో || శంఖ ముక్తాబురజత, వృషేన్ క్షుస్త్రీ విభూషణం పుష్పగీత క్రతు క్షీర కృషి కర్మేందు వాసరే ||

సోమవారము శంఖాది ముక్తాభరణములకు, వెండి, వృషణములకు, స్త్రీ గ్రహణమునకు భూషణధారణకు, పుష్పస్ధాపనకు, గీతాదివాద్య ప్రారంభములకు యజ్ఞములకు, కృషి ప్రారంభములకు మంచిది.
మంగళవారము - కుజుడు

శ్లో || విషాగ్ని బందనం స్ధేయ, సంధి విగ్రహమానసం ధాత్వాకర ప్రహళ స్త్రీ, కర్మ భూమిజ్యవాసరే ||

మంగళవారము విష ప్రయోగమునకు, అగ్ని స్ధాపనకు, స్నేహవిరోధ కృత్యములకు, పగడములు మున్నగునవి ధరించుటకు మంచిది.
బుధవారము - బుధుడు

శ్లో || నృత్య శిల్పి కళాగీతా లిపి భూ ధన సంగ్రహం వివాహ ధాన్య సంగ్రాహ్య కర్మా సౌమ్యవాసరే ||

బుధవారము నృత్యము, శిల్పము, వాస్తు కర్మము, చతుషష్టి కళ లభ్యసించుటకు, గీతాభ్యాసమునకు, చిత్తరువులు, వ్రాయుటకు, భూసంపాదవకు, ధనము దాచుటకు, ధాన్యము దాచుటకు వివాహములు చేయుటకు మెదలగు కృత్యములు చేయుటకు మంచిది.
గురువారము - గురువు

శ్లో || యజ్ఞ పౌష్టికం మాగళ్యం స్వర్ణ వస్త్రాది భూషణం వృక్ష గుల్మలతాయన కర్మదేవీజ్యవాసరే ||

యజ్ఞము, పురాణము, మాంగళ్యము, బంగారము, వస్త్రాభరణాది భూషణము, వృక్షలతా స్ధాపనకు మంచిది.
శుక్రవారము - శుక్రుడు

శ్లో || నృత్యవాయిద్య గీతాది, స్వర్ణ స్త్రీ రత్నభూషణం భూషణోత్సవ గోదాన కర్మ భార్గవ వాసరే ||

శుక్రవారము నృత్యము నేర్చుకొనుటకు, మృదంగ గీతాదులు నేర్చుకొనుటకు, బంగారము గ్రహించుటకు, రత్నధారణకు, భూమికొనుటకు, వర్తకమునకు, ఉత్సవములకు, వృషభములు కొనుట మంచిది.
శనివారము - శని

శ్లో || త్రపు సీసా శాస్త్ర విషవాహన వానృతం స్ధిర కర్మాఖిలం వాస్తు సంగ్రహం సౌరిదాసరే ||

శనివారము శస్త్రప్రసంగము, మంత్రసుబంధ విషప్రయోగము, బొంకుట, శిర సంబంధ సకలకార్యములకు శనివారము మంచిది.



"https://te.wikipedia.org/w/index.php?title=వారం&oldid=807726" నుండి వెలికితీశారు