ఆస్తిపరులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4662750 (translate me)
పంక్తి 43: పంక్తి 43:


[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]

[[en:Aastiparulu]]

18:25, 8 మార్చి 2013 నాటి కూర్పు

ఆస్తిపరులు
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూధనరావు
నిర్మాణం వి.బి.రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణకుమారి,
జయలలిత,
జగ్గయ్య
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్
విడుదల తేదీ నవంబర్ 18,1966
భాష తెలుగు

నటీనటులు

పాటలు

  1. అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది - ఘంటసాల, పి.సుశీల
  2. ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా బ్రోవరా రామచంద్రా - ఘంటసాల
  3. ఎర్ర ఎర్రని బుగ్గల దానా నల్లనల్లని కన్నులదానా - ఘంటసాల, పి.సుశీల
  4. చలి చలి చలి వెచ్చని చలి గిలి గిలి గిలి చక్కలి గిలి - ఘంటసాల, పి.సుశీల
  5. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు (సంతోషం) - ఘంటసాల
  6. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు (విషాదం) - ఘంటసాల
  7. మగవాడిలే ఎగరేసుకుపో పగవాడివలే నను దోచుకు పో - పి.సుశీల
  8. మిడిసి పడకు మిడిసి పడకు అత్తకూతురా ముందు ముందు - ఘంటసాల
  9. సోగ్గాడే చిన్నినాయనా ఒక పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు - పి.సుశీల
  10. శ్రీకృష్ణా వృష్ట్నివరా యాదవా రాధికేశా గోవర్దోనోధ్దరణా (శ్లోకం) - ఘంటసాల

బయటి లింకులు