ఆమె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: yi:זי
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1270787 (translate me)
పంక్తి 17: పంక్తి 17:
[[వర్గం:సర్వనామములు]]
[[వర్గం:సర్వనామములు]]


[[en:She]]
[[simple:She]]
[[yi:זי]]
[[zh:三千年豔屍記]]
[[zh:三千年豔屍記]]

18:30, 8 మార్చి 2013 నాటి కూర్పు


ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.

పద ప్రయోగం

  • ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.

రూపాంతరాలు

  • ఆవిడ, ఆయమ్మ
  • అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)

ఇతర విశేషాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమె&oldid=808034" నుండి వెలికితీశారు