సుమలత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: en:Sumalata
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1749549 (translate me)
పంక్తి 37: పంక్తి 37:
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:నంది ఉత్తమ నటీమణులు]]
[[వర్గం:నంది ఉత్తమ నటీమణులు]]

[[en:Sumalata]]
[[kn:ಸುಮಲತಾ]]
[[ml:സുമലത]]

19:54, 8 మార్చి 2013 నాటి కూర్పు

సుమలత అంబరీష్ (జ: ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా నటి.

1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది. తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి, బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'. తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నటించింది.

సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడినది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.

చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్ లో ఈమె ఒక పాత్ర పోషించినది. గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.

సుమలత నటించిన తెలుగు చిత్రాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సుమలత&oldid=808262" నుండి వెలికితీశారు