విశాఖ స్టీల్ ప్లాంట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3633022 (translate me)
పంక్తి 56: పంక్తి 56:
[[వర్గం:భారతదేశ పరిశ్రమలు]]
[[వర్గం:భారతదేశ పరిశ్రమలు]]
[[వర్గం:1971 స్థాపితాలు]]
[[వర్గం:1971 స్థాపితాలు]]

[[en:Vizag Steel]]
[[hi:उक्कुनगरम]]

22:39, 8 మార్చి 2013 నాటి కూర్పు

విశాఖ ఉక్కు కర్మాగారం (Visakhapatnam Steel

Plant) విశాఖపట్టణం శివారులో, దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో నెలకొల్పబడింది. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాధం నడిపిన ఉద్యమ ఫలితంగా 1971లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీతో శంఖుస్థాపన చేయబడింది. ఇది 35 మైళ్ళ మేర 25 వేల ఎకరాలలో విస్తరించి ఉంది.


ఉక్కుకర్మాగారం అధికార్ల వివరాలు

ఉక్కుకర్మాగారం అధికార్ల వివరాలకు, వారి చిత్రాలకు చూడు

  • సి ఎండి (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్).... ఎ.పి చౌదరి..
  • డైరెక్టర్ (పర్సనల్)..................వై.ఆర్.రెడ్డి.
  • డైరెక్టర్ (ఆపరేషన్స్)................. ఉమేష్ చంద్ర.
  • డైరెక్టర్ (ఫైనాన్స్) .................. పి.మధుసూదన్.
  • డైరెక్టర్ (కమర్షియల్)................. టి.కె. చాంద్.
  • ప్రభుత్వం నియమించిన డైరెక్టర్లు.
  • ఎ.ఎస్. అండ్ ఎఫ్.ఎ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. ఎస్. మచేంద్రనాథన్.
  • జాయింట్ సెక్రటరీ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. డా. దలిప్ సింగ్, ఐ.ఎ.ఎస్.
  • పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ (స్వతంత్ర) డైరెక్టర్లు.
  • ఎపివిఎన్ శర్మ
  • స్వాష్పవన్ సింగ్
  • హెచ్.ఎస్. చహర్
  • డా. యు.డి.చౌబే
  • చీఫ్ విజిలెన్స్ అధికారి ...- శ్రీనివాస్ గల్గలి, ఐ.టి.ఎస్.
  • జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్) (ఎప్ అండ్ ఎ).


  • ఉక్కుకర్మాగారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన అధికారులు 12 ఆగష్టు 2011 శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కర్మాగారంలోని జనరల్ మేనేజర్లు గా పని చేస్తున్న ఐదుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది.
  • పదవి, పేరు....................................... .పదవి స్వీకరించిన తేది.
  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్ ) - రాజేంద్ర రంజన్ ..............12 ఆగష్టు 2011
  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మెయింటెనెన్స్) - పిసి మహాపాత్రో ............12 ఆగష్టు 2011
  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ కమిషన్)- ఎన్.ఎస్.రావు ..........12 ఆగష్టు 2011
  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంఎం) - జివిఎస్ రెడ్డి ...............12 ఆగష్టు 2011
  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) -ఎన్.ఎస్ సుధాకర్ ...........12 ఆగష్టు 2011

kadu

పూర్వపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు

  • బి.కె. పాండా ...... సెప్టెంబర్ 2004
  • డి.కె.సింగ్ ....... 3 ఆగష్టు 2002
  • డా. బి.ఎన్.సింగ్... 27 జూలై 2002
  • వై. శివసాగర రావు
  • పి.కె.బిష్ణోయ్


బయటి లింకులు