అంబ (మహాభారతం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.2) (యంత్రము కలుపుతున్నది: hi:अम्बिका (महाभारत)
చి Bot: Migrating 12 interwiki links, now provided by Wikidata on d:q2044636 (translate me)
పంక్తి 4: పంక్తి 4:


{{మహాభారతం}}
{{మహాభారతం}}

[[en:Ambika (Mahabharata)]]
[[hi:अम्बिका (महाभारत)]]
[[kn:ಅಂಬಿಕಾ]]
[[ta:அம்பிகா]]
[[ml:അംബിക]]
[[gu:અંબિકા]]
[[id:Ambika]]
[[jv:Ambika]]
[[mr:अंबिका]]
[[ru:Амбика]]
[[su:Ambika]]
[[th:เจ้าหญิงอัมพิกา]]

23:30, 8 మార్చి 2013 నాటి కూర్పు

హోత్రవాహనుడు అనే కాశీరాజు పెద్ద కూతురు అంబ. ఈమెకు అంబిక, అంబాలిక అని ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అంబ సాళ్వుడిని ప్రేమించి అతనినే పెళ్ళి చేసుకోవాలనుకుంది. కానీ, భీష్ముడు తన తమ్ములకు పెళ్ళి చేయడానికి ఈ సోదరీమణులు ముగ్గురినీ స్వయంవరం వేళ తీసుకెళ్ళిపోయాడు. అప్పుడూ భీష్ముడితో అంబ తన కథ చెప్పి తనని సాళ్వుడి వద్దకు పంపమని కోరింది. భీష్ముడు ఒప్పుకుని ఆమెని పంపేశాడు. కానీ, అక్కడ సాళ్వుడు భీష్ముడు వదిలేసిన అంబని స్వీకరించడానికి ఇష్టపడకపోవడం తో ఆమె తన కష్టాలకి భీష్ముడే కారణమని అతన్ని యుద్ధంలో ఓడించడానికి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఆమెకి రాబోయే జన్మ లో దృపదరాజు కు శిఖండి అను కుమారుడిగా పుట్టి భీష్మునికి మరణం కలిగిస్తావని వరమిచ్చాడు. దానితో అంబ వెంటనే చితిపేర్చి శరీరము దహించుకొనింది.