ఘ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4153170 (translate me)
పంక్తి 17: పంక్తి 17:
==ఘ గుణింతం==
==ఘ గుణింతం==
'''ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః'''
'''ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః'''

[[ru:Гхакараму]]

23:53, 8 మార్చి 2013 నాటి కూర్పు

తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో కంఠ్య నాద మహాప్రాణ (Aspirated voiced velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [gʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [gh].

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: మృదు తాలువు (velum)

కరణం: జిహ్వమూలము (tongue root)

సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

ఘ గుణింతం

ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః

"https://te.wikipedia.org/w/index.php?title=ఘ&oldid=809023" నుండి వెలికితీశారు