క్షార లోహము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: new:एल्कालाइ धातु
చి Bot: Migrating 83 interwiki links, now provided by Wikidata on d:q19557 (translate me)
పంక్తి 43: పంక్తి 43:


{{Link FA|lmo}}
{{Link FA|lmo}}

[[en:Alkali metal]]
[[ta:கார உலோகம்]]
[[ml:ക്ഷാരലോഹങ്ങൾ]]
[[an:Metal alcalín]]
[[ar:فلز قلوي]]
[[ast:Alcalín]]
[[az:Qələvi metallar]]
[[be:Шчолачныя металы]]
[[be-x-old:Лужныя мэталы]]
[[bg:Група 1 на периодичната система]]
[[bn:ক্ষার ধাতু]]
[[bs:Alkalni metali]]
[[ca:Metall alcalí]]
[[cs:Alkalické kovy]]
[[cv:Сĕлтĕ металсем]]
[[cy:Metel alcalïaidd]]
[[da:Alkalimetal]]
[[de:Alkalimetalle]]
[[el:Αλκάλια]]
[[eo:Alkala metalo]]
[[es:Alcalino]]
[[et:Leelismetallid]]
[[eu:Metal alkalino]]
[[fa:فلزهای قلیایی]]
[[fi:Alkalimetalli]]
[[fr:Métal alcalin]]
[[gl:Alcalino]]
[[he:מתכת אלקלית]]
[[hif:Alkali dhaatu]]
[[hr:Alkalijski metali]]
[[ht:Metal alkalen]]
[[hu:Alkálifémek]]
[[hy:Ալկալիական մետաղներ]]
[[ia:Metallo alcalin]]
[[id:Logam alkali]]
[[is:Alkalímálmur]]
[[it:Metalli alcalini]]
[[ja:第1族元素]]
[[jv:Logam alkali]]
[[ka:ტუტე ლითონები]]
[[kk:Сілтілік металдар]]
[[ko:알칼리 금속]]
[[ksh:Alkalimetall]]
[[la:Metalla alcalica]]
[[lb:Alkalimetall]]
[[lmo:Metai alcalitt]]
[[lt:Šarminiai metalai]]
[[lv:Sārmu metāli]]
[[mk:Алкален метал]]
[[mr:अल्क धातू]]
[[ms:Logam alkali]]
[[my:အယ်လ်ကာလီ သတ္တုများ]]
[[nds:Alkalimetall]]
[[new:एल्कालाइ धातु]]
[[nl:Alkalimetaal]]
[[nn:Alkalimetall]]
[[no:Alkalimetall]]
[[pl:Litowce]]
[[pt:Metal alcalino]]
[[qu:Alkali q'illay]]
[[ro:Metal alcalin]]
[[ru:Щелочные металлы]]
[[sah:Алкали метал]]
[[sh:Alkalni metali]]
[[si:ක්‍ෂාර ලෝහ]]
[[simple:Alkali metal]]
[[sk:Alkalický kov]]
[[sl:Alkalijska kovina]]
[[so:Macdin Alkaliini ah]]
[[sq:Metalet alkaline]]
[[sr:Алкални метали]]
[[su:Logam alkali]]
[[sv:Alkalimetall]]
[[sw:Metali alikali]]
[[th:โลหะแอลคาไล]]
[[tr:Alkali metal]]
[[tt:Селтеле металлар]]
[[uk:Лужні метали]]
[[vi:Kim loại kiềm]]
[[yi:אלקאלי מעטאל]]
[[yo:Mẹ́tàlì álkálì]]
[[zh:碱金属]]
[[zh-yue:鹼金屬]]

01:41, 9 మార్చి 2013 నాటి కూర్పు

గ్రూపు 1
పీరియడు
1 1
H
2 title="Li, లీథియం" style="text-align:center; color:#000000; background-color:#ff9d9d; border:2px solid #6e6e8e; ;"| 3
Li
3 title="Na, సోడియం" style="text-align:center; color:#000000; background-color:#ff9d9d; border:2px solid #6e6e8e; ;"| 11
Na
4 title="K, పొటాషియం" style="text-align:center; color:#000000; background-color:#ff9d9d; border:2px solid #6e6e8e; ;"| 19
K
5 title="Rb, రుబీడియం" style="text-align:center; color:#000000; background-color:#ff9d9d; border:2px solid #6e6e8e; ;"| 37
Rb
6 title="Cs, సీసియం" style="text-align:center; color:#000000; background-color:#ff9d9d; border:2px solid #6e6e8e; ;"| 55
Cs
7 title="Fr, ఫ్రాన్షియం" style="text-align:center; color:#000000; background-color:#ff9d9d; border:2px dashed #773300; ;"| 87
Fr

విస్తృత ఆవర్తన పట్టికలో మొదటి గ్రూపులో అమర్చబడి ఉన్న హైడ్రోజన్ (H), లిథియమ్ (Li), సోడియమ్ (Na), పొటాషియమ్ (K), రుబీడియమ్ (Rb), సీసియమ్ (Cs) ఫ్రాన్షియమ్ (Fr) లను క్షార లోహాలు (Alkali metals) అంటారు. ఈ గ్రూపులో హైడ్రోజన్ మినహా మిగతా మూలకాల ఆక్సైడ్ లు నీటిలో కరిగి బలమైన క్షారాలని ఇస్తాయి. హైడ్రోజన్ నామమాత్రంగా ఈ గ్రూపులోని మూలకమైనా, క్షారలోహాల కంటే భిన్నమైన స్వభావం కలది. చాలా అరుదుగా మాత్రమే ఇది మిగిలిన గ్రూపు సభ్యులతో పోలి ఉంటుంది.

క్షారలోహాలు అత్యంత చురుకుగా రసాయన చర్యలకు గురవుతాయి అందువల్ల ప్రకృతిలో సహజ సిద్ధంగా మూలక స్థితిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అందు కారణము చేత ప్రయోగశాలలో వీటిని ఖనిజ నూనెలో భద్రపరుస్తారు. క్షారలోహాలు అతి తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రతలు మరియు సాంద్రత కలిగి ఉంటాయి. పొటాషియం మరియు రుబీడియం మూలాకాలు, అత్యంత నిడివికల రేడియోధార్మిక ఐసోటోపులు ఉండటం వళ్ళ, కొద్దిపాటి హానికరము కాని రేడియోధార్మికతను ప్రదర్శిస్తాయి.

పైన ఇవ్వబడిన ఆవర్తన పట్టిక విభాగ వివరణ:
క్షార లోహాలు black రంగులో ఉన్నవి ఘన పదార్థాలు Solid borders indicate primordial elements (older than the Earth) Dashed borders indicate natural radioactive elements with no isotopes older than the Earth

మూస:Link FA