ఔలియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొద్ది విస్తరణ
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1132681 (translate me)
పంక్తి 21: పంక్తి 21:
[[వర్గం:ఔలియాలు]]
[[వర్గం:ఔలియాలు]]
[[వర్గం:సూఫీలు]]
[[వర్గం:సూఫీలు]]

[[en:Auliya]]
[[bg:Евлия]]
[[tr:Evliya]]

05:13, 9 మార్చి 2013 నాటి కూర్పు

ఔలియా అనగా ధార్మిక గురువు. ఔలియా పదానికి మూలం 'వలి', వలి అనగా మిత్రుడు. ఇంకనూ, సహాయకుడు, మార్గదర్శకుడు, జ్ఞాని, కాపాడువాడు అనే అర్థాలూ గలవు. సాధారణంగా ఔలియా లను ఔలియా అల్లాహ్ అని సంభోదిస్తారు. ఔలియా అల్లాహ్ అనగా అల్లాహ్ మిత్రులు. అల్లహ్ ను సంతుష్టం చేసుకున్నవారు. ఔలియాపట్ల అల్లాహ్ కూడా సంతుష్టుడౌతాడు. ఔలియా పేర్ల ప్రక్కన "రహ్మతుల్లాహి అలైహి" అని వ్రాస్తారు. అనగా "అల్లాహ్ వీరిపై తన ఆశీర్వచనాలు పలికాడు" అని. ఉదాహరణకు హజరత్ నిజాముద్దీని ఔలియారహ్మతుల్లాహి అలైహి


ఔలియా అల్లాహ్ లు

మూలాలు


"https://te.wikipedia.org/w/index.php?title=ఔలియా&oldid=810279" నుండి వెలికితీశారు