కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ml:കശ്യപൻ
చి Bot: Migrating 11 interwiki links, now provided by Wikidata on d:q1513261 (translate me)
పంక్తి 21: పంక్తి 21:
[[వర్గం:హిందూ ఋషులు]]
[[వర్గం:హిందూ ఋషులు]]


[[en:Kashyap]]
[[hi:कश्यप]]
[[ml:കശ്യപൻ]]
[[de:Kashyapa (Hinduismus)]]
[[es:Kashiapa]]
[[fr:Kashyapa]]
[[fr:Kashyapa]]
[[id:Kasyapa]]
[[mr:कश्यप]]
[[nl:Kasyapa (hindoeïsme)]]
[[pl:Kaśjapa]]
[[ru:Кашьяпа (индуизм)]]
[[zh:迦叶波]]

05:57, 9 మార్చి 2013 నాటి కూర్పు

కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన వామనుడు, బలి చక్రవర్తి సభలో

కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

కశ్యపుని వంశవృక్షం

మూలాలు

  1. Lineage of Kashyapa Valmiki Ramayana - Ayodhya Kanda in Prose Sarga 110.
  2. Birth of Garuda The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896], Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.
"https://te.wikipedia.org/w/index.php?title=కశ్యపుడు&oldid=810487" నుండి వెలికితీశారు