ఇజ్మా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (బాటు: kk:Ижмағ వర్గాన్ని kk:Ижмаకి మార్చింది
చి Bot: Migrating 25 interwiki links, now provided by Wikidata on d:q652172 (translate me)
పంక్తి 20: పంక్తి 20:
[[వర్గం:షరియా]]
[[వర్గం:షరియా]]


[[en:Ijma]]
[[ta:இஜ்மா]]
[[ar:إجماع (فقه)]]
[[az:İcma]]
[[bs:Idžma]]
[[ca:Ijmà]]
[[da:Ijma]]
[[de:Idschmāʿ]]
[[es:Ijma]]
[[fa:اجماع (فقه)]]
[[fr:Ijmâ']]
[[he:איג'מאע]]
[[id:Ijmak]]
[[it:Ijma']]
[[jv:Ijma]]
[[kk:Ижма]]
[[kk:Ижма]]
[[ko:이즈마]]
[[lv:Idžma]]
[[ms:Ijmak]]
[[no:Ijma]]
[[pl:Idżma]]
[[ru:Иджма]]
[[sv:Ijma]]
[[tr:İcma]]
[[uk:Іджма]]
[[ur:اجماع]]

05:59, 9 మార్చి 2013 నాటి కూర్పు

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

ఇజ్మాʿ (إجماع) అనునది అరబ్బీ పదం. ఇస్లాంలో దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) సమాంగీకారం. హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు ", ఈ సిధ్ధాంతంపైనే ఇజ్మా యొక్క స్థిరత్వం ఏర్పడినది. సున్నీ ముస్లింల ప్రకారం ఖురాన్ సున్నహ్ ల తరువాత, 'ఇజ్మా' షరియా న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. ఖియాస్ నాలుగవది. ఇజ్మా ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".

కొందరైతే ఇజ్మా అనునది కేవలం ఉలేమాల నిర్ణయాలపై ఆధారపడే సాంప్రదాయక విషయమని విమర్శిస్తారు. ప్రజాస్వామ్యపు విలువలు కేవలం ఉలేమాల ఆలోచనావిధానాలు మరియు వారి అంగీకారనంగీకారాలపై ఆధారపడడం ప్రమాదసూచిక అనిభావించేవారు కోకొల్లలు.

ఇవీ చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇజ్మా&oldid=810499" నుండి వెలికితీశారు