"తెలుగు భాషలో ఆంగ్ల పదాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==తెలుగు భాషను కాపాడుకునే విధానం==
తెలుగు మాతృభాష అని, ఇంగ్లీషు కేవలం బ్రతుకు తెరువు కోసం మాట్లాడే పరాయి భాష అని తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజెప్పాలి. ముందుగా మాతృ భాష నేర్చుకుంటే పరాయి భాష చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కనుక పిల్లలకు విధ్యార్ధి దశనుండే తెలుగు భాషను అలవరచాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల చేత మమ్మీ, డాడీలకు బదులు అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలి. పిల్లలకు పెదబాల శిక్ష, చందమామ కధలు, నీతి పద్యాలు వంటివి బోధించాలి.
 
 
238

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/810530" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ