దుస్సల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sv:Dursala
చి Bot: Migrating 11 interwiki links, now provided by Wikidata on d:q2723039 (translate me)
పంక్తి 5: పంక్తి 5:


[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]

[[en:Duhsala]]
[[ta:துச்சலை]]
[[ml:ദുശ്ശള]]
[[gu:દુશલા]]
[[id:Dursala]]
[[jv:Dursala]]
[[mr:दुःशला]]
[[ru:Духшала]]
[[su:Dursala]]
[[sv:Dursala]]
[[th:ทุหศาลา]]

08:30, 9 మార్చి 2013 నాటి కూర్పు

దుస్సల ధుర్యోధనుని సోదరి. ఈమె సింధు దేశ రాజు జయద్రదుని వివాహము చేసుకొన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం తరువాత అర్జునుడు యధిష్టురుని అశ్వమేధ యాగంలో భాగంగా సింధు దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధము చేసెను. సోదరి సమానురాలైన దుస్సల కోరిక మేరకు ఆమె మనుమని అర్జునుడు ప్రాణాలతో విడిచిపెట్టెను.

"https://te.wikipedia.org/w/index.php?title=దుస్సల&oldid=811189" నుండి వెలికితీశారు