పానీ పూరి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: or:ଗୁପଚୁପ |
చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q2722122 (translate me) |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
[[వర్గం:తినుబండారాలు]] |
[[వర్గం:తినుబండారాలు]] |
||
[[en:Panipuri]] |
|||
[[hi:पानी पूरी]] |
|||
[[kn:ಪಾನಿ ಪೂರಿ]] |
|||
[[as:ফুচকা]] |
|||
[[bn:ফুচকা]] |
|||
[[gu:પાણીપૂરી]] |
|||
[[ja:パーニープーリー]] |
|||
[[or:ଗୁପଚୁପ]] |
|||
[[pl:Pani puri]] |
16:35, 9 మార్చి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పానీ పూరి ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న పూరీలను మధ్యలో ఒక ప్రత్యేక పానీయం ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు.
చరిత్ర
పానీపూరీ ఉత్తర ప్రదేశ్ ప్రాంతం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది బెనారస్ ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు.[1][2]. 1970 ప్రాంతాల్లో బెంగుళూరుకు గుజరాతీయుల రాకతో ఇది ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందింది.
తయారీ
కర కరలాడే చిన్నపాటి పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. ఇవి ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి.
మూలాలు
- ↑ "Some visitors are impressed with the unique foods of the city, famous among them are Aalu Chap (a hot potato preparation), Golgappa (a juicy preparation)..",The National Geographical Journal of India - Page 116, Published by National Geographical Society of India, 1955
- ↑ "Suddenly my gaze travelled to the nearby Banarsi golgappa seller's hand trolley.."The Dreamer - Page 50, by Krishan Chandar, Jai Ratan - Short stories, Indic (English). - 1970 - 160 pages