వికీలీక్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (బాటు: ur:WikiLeaks వర్గాన్ని ur:ویکی لیکسకి మార్చింది
చి Bot: Migrating 93 interwiki links, now provided by Wikidata on d:q359 (translate me)
పంక్తి 93: పంక్తి 93:
[[వర్గం:Whistleblowing]]
[[వర్గం:Whistleblowing]]
[[వర్గం:2007 establishments in Sweden]]
[[వర్గం:2007 establishments in Sweden]]

[[en:WikiLeaks]]
[[hi:विकिलीक्स]]
[[kn:ವಿಕಿಲೀಕ್ಸ್]]
[[ta:விக்கிலீக்ஸ்]]
[[ml:വിക്കിലീക്‌സ്]]
[[af:WikiLeaks]]
[[als:WikiLeaks]]
[[ar:ويكيليكس]]
[[az:WikiLeaks]]
[[bar:WikiLeaks]]
[[bcl:WikiLeaks]]
[[be:WikiLeaks]]
[[be-x-old:WikiLeaks]]
[[bg:УикиЛийкс]]
[[bn:উইকিলিকস]]
[[br:WikiLeaks]]
[[bs:WikiLeaks]]
[[ca:WikiLeaks]]
[[cs:WikiLeaks]]
[[cv:ВикиЛикс]]
[[cy:WikiLeaks]]
[[da:WikiLeaks]]
[[de:WikiLeaks]]
[[diq:WikiLeaks]]
[[el:WikiLeaks]]
[[eo:WikiLeaks]]
[[es:WikiLeaks]]
[[et:WikiLeaks]]
[[eu:WikiLeaks]]
[[fa:ویکی‌لیکس]]
[[fi:WikiLeaks]]
[[fr:WikiLeaks]]
[[fy:WikiLeaks]]
[[ga:WikiLeaks]]
[[gd:Wikileaks]]
[[gl:WikiLeaks]]
[[he:ויקיליקס]]
[[hr:WikiLeaks]]
[[hu:WikiLeaks]]
[[hy:ՎիքիԼիքս]]
[[id:WikiLeaks]]
[[is:Wikileaks]]
[[it:WikiLeaks]]
[[ja:ウィキリークス]]
[[jv:WikiLeaks]]
[[ka:WikiLeaks]]
[[kk:WikiLeaks]]
[[ko:위키리크스]]
[[ku:Wikileaks]]
[[lb:WikiLeaks]]
[[lt:Wikileaks]]
[[lv:WikiLeaks]]
[[mg:WikiLeaks]]
[[mk:Викиликс]]
[[mr:विकिलीक्स]]
[[ms:WikiLeaks]]
[[my:WikiLeaks]]
[[mzn:ویکی‌لیکس]]
[[nds:WikiLeaks]]
[[ne:विकिलिक्स]]
[[nl:WikiLeaks]]
[[nn:WikiLeaks]]
[[no:WikiLeaks]]
[[pam:WikiLeaks]]
[[pl:WikiLeaks]]
[[pnb:وکی لیکس]]
[[ps:ويکيلېکس]]
[[pt:WikiLeaks]]
[[ro:WikiLeaks]]
[[ru:WikiLeaks]]
[[rw:WikiLeaks]]
[[sah:WikiLeaks]]
[[sc:WikiLeaks]]
[[scn:Wikileaks]]
[[sh:WikiLeaks]]
[[si:විකීලීක්ස්]]
[[simple:WikiLeaks]]
[[sk:WikiLeaks]]
[[sl:WikiLeaks]]
[[sq:WikiLeaks]]
[[sr:Викиликс]]
[[sv:Wikileaks]]
[[th:วิกิลีกส์]]
[[tr:WikiLeaks]]
[[tt:WikiLeaks]]
[[uk:WikiLeaks]]
[[ur:ویکی لیکس]]
[[vec:WikiLeaks]]
[[vi:WikiLeaks]]
[[wuu:WikiLeaks]]
[[xmf:ვიკილიქსი]]
[[zh:維基解密]]
[[zh-yue:WikiLeaks]]

20:49, 9 మార్చి 2013 నాటి కూర్పు

వికీలీక్స్
Graphic of hourglass, colored in blue and grey; a circular map of the western hemisphere of the world drips from the top to bottom chamber of the hourglass.
నినాదంప్రభుత్వాలను తెరపైకి తెస్తాం.
వ్యాపారాత్మకమా?కాదు
సైటు రకంసమూహ పరచిన దస్తావేజులు
లభ్యమయ్యే భాషలుపలు భాషలు
యజమానిద సన్ షైన్ ప్రెస్[1]
సృష్టికర్తజూలీన్ అసెన్జ్
విడుదల తేదీడిసెంబర్ 2006
అలెక్సా ర్యాంక్2,367(అక్టోబర్, 2010)[2]
ప్రస్తుత పరిస్థితిActive

వీకీలీక్స్ ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. మామూలుగా, అందరికి అందుబాటులోలేని సమాచారాన్ని, పత్రాలను, దస్తావేజులను, చిత్రాలను , రహస్యంగా, గుప్తచారుల ద్వారా సేకరించి, సమూకరించి ప్రచురిస్తుంది. అంతేకాదు, సంస్థకోసం మాత్రమే ఇంటర్నెట్లో పొందుపరచ బడిన గుప్త సమాచారన్ని క్రోడీకరించి ప్రచురిస్తుంది.[1]వీకీలీక్స్ సంస్థ స్తాపింపబడిన ఏడాది లోపునే 12 లక్షల దస్తావేజులు, పత్రాలు మొదలైనవి సంపాదించి, డేటాబేంక్ లో భద్ర పరచింది.[3]

ఉత్తరమెరికా,తైవాన్, యూరోప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు చైనా దేశాల నుండి[1] పాత్రికేయులు, మేధావులు, విజ్ఞానవేత్తలు, కంప్యూటర్ మేథావులు, శాస్త్రజ్ఞులు,చైనా విప్లవకారులు మొదలైన వారందరు కలసి స్థాపించిన సంస్థ. ద న్యూయార్ లో, (June 7, 2010)ప్రచురింపబడిన వార్త ప్రకారం జూలీన్ ఆస్సేన్జ్, అనే ఆస్ట్రేలియా పాత్రికేయుడు, ఇంటర్నెట్ ఉద్యమకారుడు ఈ సంస్థకు ప్రధాన అధికారి, డైరెక్టర్.[4], [5].

వీకీలీక్స్ ఎన్నో ప్రశంసలను,బహుమతులను అందుకొనింది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది:ఎకానమిస్ట్ పత్రిక వారి, న్యూమీడియా బహుమతి,[6] జూన్ 2009,లొ వీకీలీక్స్ మరియు జూలియన్ అస్సన్జ్ అమ్నెస్టి ఇంటర్నేషనల్ వారి బహుమతి, (2008లో, ప్రచురింపబడ్డ "కెన్యా: ద క్రై ఆఫ్ బ్లడ్" (Kenya: The Cry of Blood – Extra Judicial Killings and Disappearances),కు గాను లభించింది.[7] కెన్యా జాతీయ మానవ హక్కుల సంఘం రిపోర్ట్,[8] మే 2010లో, న్యూయార్క్ డైలీ న్యూస్ వీకీలీక్స్ ని "ప్రపంచ చరిత్రలో వార్తా ప్రచురణ విప్లవం స్తృష్టించిందని పేర్కొంది.[9]

ఏప్రిల్ 2010లో , వీకీలీక్స్ ఒక విడియోను వెబ్సైట్లో ప్రదర్శించింది2007 బాగ్దాద్ సంఘటన. ఇందులో సామూహిక హత్య అన్న శీర్షికతో, ఇరాక్ దేశస్తులను అమెరికా సైనికులు హతమార్చిన వైనం చిత్రీకరించబడింది. అదే సంవత్సం జూలైలో, ఆఫ్గన్ వార్ డైరీ, అన్న పేరుతో 76,900 పై చిలుకు పత్రాలను వార్ ఇన్ ఆఫ్గనీస్తాన్ అన్న పేరుతో విడుదల చేసింది.[10] అక్టోబర్ లో దాదాపు 400,000 పత్రాల ఇరాక్ వార్ లాగ్స్ అన్న అంశంతో విడుదల చేసింది.

చరిత్ర

వీకీమీడియా ఫౌండేషణ్ తో అనుభందం

వెబ్సైట్ నిర్వాహణ

ఆథిద్యం

నిబందనలు

ఇక్కట్లు, ఇబ్బందులు, పోలీస్ దాడులు

వీకీలీక్స్ జెర్మనీ వెబ్ స్వంతధారుని గృహంపై పోలీస్ దాడి

చైనా ప్రభుత్వపు నియంత్రత్వం

భవిష్యత్తులో ఆస్ట్రేలియా సెంన్సార్ చేయవచ్చు

థైలాండ్ ప్రభుత్వ సెంన్సార్

See also

References

  1. 1.0 1.1 1.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; aboutwikileaks అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "wikileaks.org – Traffic Details from Alexa". అలెక్సా ఇంటర్నెట్.
  3. "Wikileaks has 1.2 million documents?". WikiLeaks. Archived from the original on 16 ఫిబ్రవరి 2008. Retrieved 28 ఫిబ్రవరి 2008.
  4. McGreal, Chris. Wikileaks reveals video showing US air crew shooting down Iraqi civilians, The Guardian, April 5, 2010.
  5. http://www.nytimes.com/2010/10/24/world/24assange.html
  6. Winners of Index on Censorship Freedom of Expression Award Announced[dead link] 22 Apr 2008
  7. Kenya: The Cry of Blood – Extra Judicial Killings and Disappearances, Sep 2008.
  8. Amnesty announces Media Awards 2009 winners Amnesty.org.uk, 2 June 2009
  9. Reso, Paulina (20 మే 2010). "5 pioneering Web sites that could totally change the news". Daily News. Retrieved 8 జూన్ 2010.
  10. "AP Interview: WikiLeaks to publish new documents". www.ap.org. 8 ఆగస్టు 2010. Retrieved 8 ఆగస్టు 2010.[dead link]

External links

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:WikiLeaks