"కోట సామ్రాజ్యము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (వర్గం:చరిత్ర తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
}}
 
చాళుక్య చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గుంటూరుగునూరు జిల్లా), యనమందల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రంతాలనుప్రాంతాలను 12వ శతాబ్దం నుండీ సుమారు 400 సంవత్సరాల పాటూ పాలించారు. కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్తుడైన హరిసీమ కృష్ణుడు స్థాపించాడు. కోట సామ్రాజ్యపు రాజులు నేడు ఆంధ్రదేశంలో ఉన్న ధనుంజయ గోత్రపు క్షత్రియులకు పూర్వీకులు. [[రాజస్థాన్]] కోట రాజులకు, వీరికి ఎటువంటి సంబంధము లేదు.
 
==విశేషాలు==
238

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/818097" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ