"వాడుకరి చర్చ:Mylaptops" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సంతకంలో పేరు మార్పుకు సూచన
(సంతకంలో పేరు మార్పుకు సూచన)
 
అనే పరిచయం ఈ వ్యాసానికి సరైనది కాదు. మరోవిధంగా ఆలోచించి వ్రాయమని వ్రాసినవారికి విన్నపం చేస్తున్నాను. ఈ వ్యాసంలో పరిచయం కేవలం తెలుగు భాష వాడుకలోంచి తొలగిపోతున్న పదాలు గురించి మాత్రమే ఉండాలి.
 
==దయచేసి చర్చలలో సంతకం చేయండి==
* మీరు చర్చా వ్యాఖ్య రాసిన తర్వాత నాలుగు టిల్డెలతో <nowiki>(~~~~)</nowiki> ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. ఇలా చేయటం వలన చర్చ ఎవరు జరిపారో తెలుస్తుంది.
* మీ సభ్య నామం Mylaptops అనునది ఆంగ్లంలో ఉన్న పదం. మీరు చక్కని తెలుగు పేరుండగా దానిని సభ్యనామంగా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
* మీరు సభ్య నామం My laptops అని మార్చుకోక పోవటం యిష్టం లేనిచో చర్చలలో మీరు నాలుగు టిల్డెలతో <nowiki>(~~~~)</nowiki> సంతకం చేసినపుడు [[సభ్యుడు:B.RameshRaju|<font style="background:yellow;color:blue;"> భూపతిరాజు రమేష్ రాజు </font>]][[సభ్యులపై చర్చ:B.RameshRaju|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] అని వచ్చే వీలుంది. అది ఎలా అంటే మీరు లాగిన్ అయిన తర్వాత మొదటి పేజీలో పై భాగమున గల "అభిరుచులు" పై క్లిక్ చేస్తే ఒక విండో open అవుతుంది. అందులో సంతకం అనిఉన్న భాగంలో గల ముద్దుపేరు వద్ద గల బాక్స్ లో <nowiki> [[సభ్యుడు:B.RameshRaju|<font style="background:yellow;color:blue;"> భూపతిరాజు రమేష్ రాజు </font>]][[సభ్యులపై చర్చ:B.RameshRaju|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]]</nowiki> అని టైప్ చేసి ఆ విండో క్రింది భాగంలో గల "భద్రపరచు" అనే దానిని క్లిక్ చేసి భద్రపరిస్తే మీరు సంతకం చేసినపుడు [[సభ్యుడు:B.RameshRaju|<font style="background:yellow;color:blue;"> భూపతిరాజు రమేష్ రాజు </font>]][[సభ్యులపై చర్చ:B.RameshRaju|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] అని కనిపిస్తుంది. ఈ సూచనను పరిగణనలోనికి తీసుకోగలరు.([[వాడుకరి:Kvr.lohith|<font style="background:#000033;color:#ccff33;">&nbsp; కె. వి. రమణ.</font>]][[సభ్యులపై చర్చ:kvr.lohith|<font style="background:#ccff33;color:#000033;"> '''చర్చ''' </font>]] 12:36, 12 మార్చి 2013 (UTC))
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/818375" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ