"కోట సామ్రాజ్యము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==ఇతర విషయములు==
[[శ్రీనాధుడు]] తాను వ్రాసిన ధనుంజయ విజయాన్ని దంతులూరి గన్నభూపాలుడికి అంకితం చేశాడు. మహాముని కావ్య కంఠ గణపతి శాస్త్రి తన పుస్తకంలో గన్నభూపాలుడు తన కుమార్తె సురంబికను [[అద్దంకి]], ధరణికోట, కొండవీడు ప్రాంతాలను పాలిస్తున్న అనవేమా రెడ్డికి ఇచ్చి వివాహం చేసాడని, ఇదే క్షత్రియ కులానికి మరియు [[రెడ్డి]] కులానికి మధ్య జరిగిన మొదటి వివాహమని వ్రాశాడు. సుమారు 17 వ శతాబ్దములో మంగళగిరి ఆనంద కవి తాను వ్రాసిన విజయనంద విలాసమును కోట సామ్రాజ్య వంశస్తుడైన దాట్ల వెంకటకృష్ణమ రాజును కీర్తిస్తూ వ్రాశాడు <ref> విజయనందన విలాసము - రచన: మంగళగిరి ఆనందకవి, ముద్రణ: 1919, రామవిలాస ముద్రాక్షర శాల, చిత్రాడ </ref>. విశాఖపట్నం జిల్లా వీరవల్లి తాలూకా చోడవరం గ్రామంలో ఉన్న కేశవస్వామి ఆలయ స్థంభం పై చెక్కిన శిలాశాసనం (No. 741. (A. R. No. 54 of 1912.) భూపతిరాజు వల్లభరాజు మహాపత్రమని చెబుతున్నది. ఈష్టు ఇండియా కంపెనీ వారు భారత దేశాన్ని పాలించు కాలములో కోట వంశానికి చెందిన [[దాట్ల]], [[దంతులూరి]], [[చింతలపాటి]], [[భూపతిరాజు]] వంటి ధనుంజయ గోత్రపు గృహనామాల జమీందారులు రెవిడి, మద్గోలు, గోలుగొండ, ఉరట్ల, దార్లపూడి ప్రాంతాలను పరిపాలించారు. భారత దేశం సార్వభౌమ అధికార దేశంగా అవతరించిన తర్వాత జమీందారీ వ్యవస్త అంతరించింది.
 
==అపోహ==
238

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/819133" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ