"బ్రహ్మ కమలం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (Bot: Migrating 5 interwiki links, now provided by Wikidata on d:q2722785 (translate me))
 
==అస్పష్టత==
బ్రహ్మకమలం గురించి అస్పష్టత ఉన్నది. ఉత్తర భారత దేశంలో పైన చెప్పిన మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. దక్షిణ భారత దేశంలో రాత్రి సమయాల్లో పువ్వులు వికసించే ఎఫీఫైలమ్ ఆక్సిపెటాలమ్ (Epiphyllum Oxypetalum) అను [[కాక్టస్]] మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. మరికొద్ది మంది మాత్రం [[కమలము]] (లేదా తామర - Nelumbium Nucifera)ను బ్రహ్మ కమలంగా భావిస్తారు.
 
== మూలాలు ==
238

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/819267" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ