పింగళి సూరనామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి పింగళి సూరన, పింగళి సూరన్న విలీనం
పంక్తి 1: పంక్తి 1:
'''పింగళి సూరన్న / పింగళి సూరన ''' (Pingali Surana) ఈయన 16 వ శతాభ్ధానికి చెందినవాడు.తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు.
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో ఒకడైన '''పింగళి సూరన''' ''రాఘవపాణ్డవీయము'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేషా కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారతేతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు.
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో '''పింగళి సూరన''' ఒకడు.
16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

ఈయన ''రాఘవపాణ్డవీయము'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేషా కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారతేతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి
* కళాపూర్ణోదయం
* ప్రభావతీప్రద్యుమ్నం
* రాఘవపాండవీయం



{{అష్టదిగ్గజములు}}
{{అష్టదిగ్గజములు}}

17:51, 20 జనవరి 2007 నాటి కూర్పు

పింగళి సూరన్న / పింగళి సూరన (Pingali Surana) ఈయన 16 వ శతాభ్ధానికి చెందినవాడు.తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు.

ఈయన రాఘవపాణ్డవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేషా కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారతేతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి

  • కళాపూర్ణోదయం
  • ప్రభావతీప్రద్యుమ్నం
  • రాఘవపాండవీయం



అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు