1,28,873
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) (కొత్త పేజీ: ఏలకూచి బాల సరస్వతి కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయ...) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
ఏలకూచి బాల సరస్వతి కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. ఇతనికి మహోపాధ్యాయ బిరుదము గూడ కలదు. అందువల్ల యితడు కవిగా కాక యెక్కువ పండుతుడని ప్రసిద్ధికెక్కినాదు. యితడు శతాగ్ర ప్రబంధ కర్త యగుటచే నితడు సంస్కృతాంధ్ర ములందు రెండిట ఉద్దండుడని తెలియుచున్నది. ఈయన తాను రచించిన యాదవ రాఘవ పాండవీయ మను త్ర్యర్థికావ్యమున స్వ విషయము నిట్లు వర్ణించి కొని యున్నాడు.
|