1,35,071
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
ఇతని కవిత్వమున జీవముట్టిపడు చుండును. ఇతడు శతక త్రయమునకు మకుటముగ, సురభిమల్లా నీతి వాచస్పతి,సురభిమల్లా మానినీ మన్మధా, సురభిమల్లా వైదుషీ భూషణా అని అనుకరించుయున్నాడు. మకుట నిర్బంధంచే నితడు శతక త్రయమున శార్దూల మత్తేభములతోనే రచించవలసి వచ్చెను.
==ఉదాహరణలు==
{{వ్యాఖ్య| <big>శ్రీ మద్బాల సరస్వతీ ప్రకటలక్ష్మీ హేతువై శాంత మై</big><br /><big>యా మోదావహ మై నిజానుభవ వేద్యం బై యనే హోదిగా</big><br /><big>ద్యామేయ ప్రవిదోధరూపమహితం బై యొప్పుతేజంబు ప్రా</big><br />పై మీకి న్సిరు లీపుతన్, సురభిమల్లా నీతి వాచస్పతీ.|}}
|