సుభాషిత త్రిశతి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
9 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
చి
చి (వర్గం:సంస్కృత భాష చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
<blockquote>శ్లో. న ద్యాతం పద మీశ్వరస్య విధి వత్సంసార విచ్చిత్తయే<br />స్వ్ర్గ స్వారకవాట పాటనపటుర్ద ర్మో౽పి నోపార్జితః<br />నారీపీనపయోదరోరుయుగళీస్వాప్నే ౽ పి నాలింగితా<br />మాతుః కేవలమెవ యౌ వనవనచ్ఛేదే కుఠారావయమ్</blockquote>
==తెలుగు అనువాదము==
నానా దేశములందు నానా భాషల లోనికి ఈ త్రిశతి అనువదింపబడినది. తెలుగునను దీనిని బలువురు పరివర్తించిరి. అందు ముఖ్యులు ముగ్గురు. మహోపాథ్యాయమహామహోపాథ్యాయ బిరుదాంకుడుగుబిరుదాంకుడగు ఎలకూచి బాల సరస్వతియుసరస్వతి, [[ఏనుగు లక్ష్మణ కవి]]యు , పుష్పగిరి తిమ్మకవియు, తిమ్మకవి. ఎలకుచి ఎలకూచి బాలసరస్వతి జటప్రోలు సంస్థానాధీశ్వరుడగు సురభి మల్ల భూపాలునకు కంకితముగాఅంకితముగా మల్ల భూపాలీయ మను పేర దీని దెనిఁగించెను. "సురభిమల్లా నీతి వాచస్పతీ, సురభిమల్లా మానినీ మన్మథా" అని ప్రతి పద్యము చివరను కృతి పతి సంబోధనము చేర్చుటచే నాతడు చిన్ని శ్లోకమును దెలిగించుటలోదెనిగించుటలో సరిపోదగిన వృత్తములో గడపటి చరణమును గోల్పోవలసి వచ్చుట యను నసౌకర్యమునకు బాల్పడెను. కావున నాతని తెలిగింపుతెనిగింపు కొన్ని పట్తులపట్టుల లక్ష్మణకవి కృతికి వెన్బడుచున్నదివెనకబడుచున్నది. ప్రశస్త తరముగా నీ త్రిశతిని దెలిగించిదెలిగించిన లక్ష్మణకవి రామేశ్వరమాహాత్మ్యాదులగు నితర కృతుల గూడ గొన్నింటిగొన్నింటిని రచించినాడు గాని వానిలో కవిత బాలసరస్వతి చంద్రికా పరిణయాది కృతులలోని కవితకు మిక్కినియుమిక్కిలి దీసిపోవునదిగానే యున్నది. లక్ష్మణ కవి కృతులలో నీ త్రిశతి తెలిగింపేతెనిగింపే మిక్కిలి ఇంపయినదై సుప్రఖ్యాతమయి యున్నది. పుష్పగిరి తిమ్మ కవియు నీ సుభాషిత త్రిశతిని దెలిగించినాడట.
 
==భర్తృహరి సుభాషితాల లో వివిధ భాగములు==
6,228

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/824982" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ