సప్తవాయువులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: కశ్యపుడు, దితిల సంతానమైన '''సప్త మరుత్తులు''' లేదా '''సప్తమారుతముల...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
కశ్యపుడు, దితిల సంతానమైన '''సప్త మరుత్తులు''' లేదా '''సప్తమారుతములు''' లేదా '''సప్త వాయువులు''' వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాధ. ఈ 7 వాయువులు:
కశ్యపుడు, దితిల సంతానమైన '''సప్త మరుత్తులు''' లేదా '''సప్తమారుతములు''' లేదా '''సప్త వాయువులు''' వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాధ. ఈ 7 వాయువులు:

# ఆహవ వాయువు: మేఘ మండలమునకు, భూమండలమునకు మధ్య ప్రసరించునది.
# ఆహవ వాయువు: మేఘ మండలమునకు, భూమండలమునకు మధ్య ప్రసరించునది.
# ప్రవహ వాయువు: [[సూర్యుడు|సూర్య]] మండలమునకు, మేఘ మండలమునకు మధ్య ప్రసరించునది.
# ప్రవహ వాయువు: [[సూర్యుడు|సూర్య]] మండలమునకు, మేఘ మండలమునకు మధ్య ప్రసరించునది.
పంక్తి 7: పంక్తి 8:
# పరావహ వాయువు: [[సప్తర్షులు|సప్తర్షి]] మండలమునకు, గ్రహ మండలమునకు మధ్య ప్రసరించునది.
# పరావహ వాయువు: [[సప్తర్షులు|సప్తర్షి]] మండలమునకు, గ్రహ మండలమునకు మధ్య ప్రసరించునది.
# పరివహ వాయువు: [[ధ్రువుడు|ధ్రువ]] మండలమునకు, సప్తర్షి మండలమునకు మధ్య ప్రసరించునది.
# పరివహ వాయువు: [[ధ్రువుడు|ధ్రువ]] మండలమునకు, సప్తర్షి మండలమునకు మధ్య ప్రసరించునది.

{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

20:36, 24 జనవరి 2007 నాటి కూర్పు

కశ్యపుడు, దితిల సంతానమైన సప్త మరుత్తులు లేదా సప్తమారుతములు లేదా సప్త వాయువులు వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాధ. ఈ 7 వాయువులు:

  1. ఆహవ వాయువు: మేఘ మండలమునకు, భూమండలమునకు మధ్య ప్రసరించునది.
  2. ప్రవహ వాయువు: సూర్య మండలమునకు, మేఘ మండలమునకు మధ్య ప్రసరించునది.
  3. అనువహ వాయువు: చంద్ర మండలమునకు, సూర్య మండలమునకు మధ్య ప్రసరించునది.
  4. సంవహ వాయువు: నక్షత్ర మండలమునకు, చంద్ర మండలమునకు మధ్య ప్రసరించునది.
  5. వివహ వాయువు: గ్రహ్ర మండలమునకు, నక్షత్ర మండలమునకు మధ్య ప్రసరించునది.
  6. పరావహ వాయువు: సప్తర్షి మండలమునకు, గ్రహ మండలమునకు మధ్య ప్రసరించునది.
  7. పరివహ వాయువు: ధ్రువ మండలమునకు, సప్తర్షి మండలమునకు మధ్య ప్రసరించునది.