నవదీప్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
(తేడా లేదు)

06:50, 5 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

నవదీప్
జననం
నవదీప్ పల్లపోలు

(1985-01-26) 1985 జనవరి 26 (వయసు 39)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2004–ఇప్పటివరకు

నవదీప్ ఒక భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు.

నేపధ్యము

నల్గొండ జిల్లా , పాలెం గ్రామంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు[1]. హైదరాబాద్ సఫిల్‌గూడ DAV పాఠశాల లో చదివాడు.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రము పాత్ర భాష వివరాలు
2004 జై జైరామ్ తెలుగు
2005 అరిందుం అరియములమ్ సత్య తమిళ్
గౌతం ఎస్ ఎస్ సి గౌతం తెలుగు
మొదటి సినిమా శ్రీరామ్ తెలుగు
మనసు మాట వినదు వేణు తెలుగు
2006 ప్రేమంటే ఇంతే వీరు తెలుగు
ఇల్లావతం చీను తమిళ్
నెంజిల్ జిల్ జిల్ ఆనంద్ తమిళ్
2007 చందమామ (2007 సినిమా) కిషోర్ తెలుగు
పోరంబోకు కార్తీక్ తెలుగు
2008 రెడీ తెలుగు అతిధి పాత్ర
ఈగన్ నరైన్ తమిళ్
2009 అ ఆ ఇ ఈ ఆకాశ్ తమిళ్
రైడ్ అతిధి పాత్ర తెలుగు
సొల్లా సొల్లా ఇనుక్కుమ్ సత్య తమిళ్
ఆర్య 2 అజయ్ తెలుగు
2010 ఓం శాంతి ఆనంద్ తెలుగు
Yagam సంతోష్ తెలుగు
2011 ముగ్గురు పవన్ తెలుగు
ఆకాశమే హద్దు కార్తీక్ తెలుగు
ఓ మై ఫ్రెండ్ ఉదయ్ తెలుగు
2012 మైత్రి దీపు తెలుగు
దిల్కుష్ కన్నడ
బంగారు కోడిపెట్ట తెలుగు
వసూల్ రాజా తెలుగు
బాద్‍షా తెలుగు
పొగ తెలుగు

బయటి లంకెలు

మూలాలు

  1. "Navdeep - Biography (Biodata, Profile)". onlyfilmy. Retrieved 04 April 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=నవదీప్&oldid=826810" నుండి వెలికితీశారు