మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 180 interwiki links, now provided by Wikidata on d:q833 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
మలేషియా (Listeni / məleɪʒə / mə-LAY-zhə లేదా Listeni / məleɪsiə / mə-LAY-చూడండి-ə) ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం). మలేషియా లో 13 రాష్త్రాలు, మరియు మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్థిర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల (127,350 sq mi) గావుండి దక్షిణ చైనా సముద్రంచే మలేషియా ద్వీపకల్పం(పెన్స్యులర్ మలేషియా) మరియు మలేషియా బోర్నియో అను రొండు సమాన భాగాలుగా వేరు చేయబడింది. భూ సరిహద్దుల థాయ్లాండ్, ఇండోనేషియా, మరియు బ్రునై దేశాలు, మరియు సముద్ర సరిహద్దుల సింగపూర్, వియత్నాం, మరియు ఫిలిప్పీన్స్ దేశాలు. రాజధాని నగరం, కౌలాలంపూర్ మరియు పుత్రజయ సమాఖ్య ప్రభుత్వ కేంద్ర స్థానంగా ఉన్నాయి. 2010 లెక్కల ప్రకారం జనాభా ద్వీపకల్పంలో 22.6 మిలియన్ బోర్నియో లో 28,33 మిలియన్లు.
ప్రస్థుత మలేషియా కు మూలాలు మలయ్ రాజ్యాలతొ మొదలౌతుంది, మలయ్ రాజ్యాలు 18 వ శతాబ్దం నుండి బ్రిటీష్ సామ్రాజ్యం అధీనంలోనికి మారాయి అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. బ్రిటీష్ వారు ద్వీపకల్ప మలేషియా భూభాగాలను మొదట 1946 లో మలయన్ యూనియన్ పేరుతో ఏకీకృతం చేసారు తిరిగి 1948 లో మలయ సమాఖ్య పేరుతో పునర్వ్యవస్థీకరించారు. మలేషియా 31 ఆగష్టు 1957 న స్వాతంత్ర్యం పొందినది. 16 సెప్టెంబర్ 1963 న సభ, సారవాక్, మరియు సింగపూర్ ప్రాంతాలు మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరును మలేషియా గా మార్చి రెండు సంవత్సరాల గడవకముందే 1965 లో సింగపూర్ ను సమాఖ్య నుండి బహిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మలేషియా GDP దాదాపు 50 సంవత్సరాలు సగటున 6.మ్% వృద్ధి తో, ఆసియాలోని అత్యుత్తమ ఆర్థిక రికార్డులలో ఒకటిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ సంప్రదాయంగా దాని సహజ వనరులపై ఆధారపడి వుంది కాని వైజ్ఞానిక, పర్యాటక, వాణిజ్య మరియు వైద్య పర్యాటక రంగాలు కూడా ఆర్ధిక వ్యవస్థకు దన్నుగానిలుస్తున్నాయి.


దేశంలో విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు వుండి రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. వెస్ట్మిన్స్టర్ పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ రూపొందించబడింది మరియు న్యాయ వ్యవస్థకు ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా వుంది. మత స్వేచ్ఛను రక్షిస్తూనే [[ఇస్లాం]] మతాన్ని జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజును తొమ్మిది మలేషియా రాష్ట్రాలు వంశపారంపర్య పాలకులునుండి ఒకరిని ఎన్నుకోంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు.

యురేషియాఖండం దక్షిణ కొనలో ఉష్ణమండల లో తాన్జుంగ్ పియై అను ప్ర్రాంతం మలేషియాలో ఉంది. ఇది పెద్ద సంఖ్యలోవివిధ స్థానీయ జంతువులు, శిలీంధ్రాలు మరియు మొక్కలు వుండే వైవిద్యమైన దేశం. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, తూర్పు ఆసియా సమ్మిట్ మరియు ఇస్లామిక్ సహకార సంస్థ, మరియు ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ, కామన్వెల్త్ దేశాల సమాఖ్య, మరియు అలీనోద్యమము మొదలైన సంస్థలు మరియు సమాఖ్యలకు వ్యవస్థాపక సభ్యదేశంగావుంది
{{ప్రపంచ దేశాలు అనువాదం|Malaysia}}
{{ప్రపంచ దేశాలు అనువాదం|Malaysia}}
{{దేశ సమాచారపెట్టె1
{{దేశ సమాచారపెట్టె1

18:01, 13 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

మలేషియా (Listeni / məleɪʒə / mə-LAY-zhə లేదా Listeni / məleɪsiə / mə-LAY-చూడండి-ə) ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం). మలేషియా లో 13 రాష్త్రాలు, మరియు మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్థిర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల (127,350 sq mi) గావుండి దక్షిణ చైనా సముద్రంచే మలేషియా ద్వీపకల్పం(పెన్స్యులర్ మలేషియా) మరియు మలేషియా బోర్నియో అను రొండు సమాన భాగాలుగా వేరు చేయబడింది. భూ సరిహద్దుల థాయ్లాండ్, ఇండోనేషియా, మరియు బ్రునై దేశాలు, మరియు సముద్ర సరిహద్దుల సింగపూర్, వియత్నాం, మరియు ఫిలిప్పీన్స్ దేశాలు. రాజధాని నగరం, కౌలాలంపూర్ మరియు పుత్రజయ సమాఖ్య ప్రభుత్వ కేంద్ర స్థానంగా ఉన్నాయి. 2010 లెక్కల ప్రకారం జనాభా ద్వీపకల్పంలో 22.6 మిలియన్ బోర్నియో లో 28,33 మిలియన్లు. ప్రస్థుత మలేషియా కు మూలాలు మలయ్ రాజ్యాలతొ మొదలౌతుంది, మలయ్ రాజ్యాలు 18 వ శతాబ్దం నుండి బ్రిటీష్ సామ్రాజ్యం అధీనంలోనికి మారాయి అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. బ్రిటీష్ వారు ద్వీపకల్ప మలేషియా భూభాగాలను మొదట 1946 లో మలయన్ యూనియన్ పేరుతో ఏకీకృతం చేసారు తిరిగి 1948 లో మలయ సమాఖ్య పేరుతో పునర్వ్యవస్థీకరించారు. మలేషియా 31 ఆగష్టు 1957 న స్వాతంత్ర్యం పొందినది. 16 సెప్టెంబర్ 1963 న సభ, సారవాక్, మరియు సింగపూర్ ప్రాంతాలు మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరును మలేషియా గా మార్చి రెండు సంవత్సరాల గడవకముందే 1965 లో సింగపూర్ ను సమాఖ్య నుండి బహిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మలేషియా GDP దాదాపు 50 సంవత్సరాలు సగటున 6.మ్% వృద్ధి తో, ఆసియాలోని అత్యుత్తమ ఆర్థిక రికార్డులలో ఒకటిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ సంప్రదాయంగా దాని సహజ వనరులపై ఆధారపడి వుంది కాని వైజ్ఞానిక, పర్యాటక, వాణిజ్య మరియు వైద్య పర్యాటక రంగాలు కూడా ఆర్ధిక వ్యవస్థకు దన్నుగానిలుస్తున్నాయి.

దేశంలో విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు వుండి రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. వెస్ట్మిన్స్టర్ పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ రూపొందించబడింది మరియు న్యాయ వ్యవస్థకు ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా వుంది. మత స్వేచ్ఛను రక్షిస్తూనే ఇస్లాం మతాన్ని జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజును తొమ్మిది మలేషియా రాష్ట్రాలు వంశపారంపర్య పాలకులునుండి ఒకరిని ఎన్నుకోంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు.

యురేషియాఖండం దక్షిణ కొనలో ఉష్ణమండల లో తాన్జుంగ్ పియై అను ప్ర్రాంతం మలేషియాలో ఉంది. ఇది పెద్ద సంఖ్యలోవివిధ స్థానీయ జంతువులు, శిలీంధ్రాలు మరియు మొక్కలు వుండే వైవిద్యమైన దేశం. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, తూర్పు ఆసియా సమ్మిట్ మరియు ఇస్లామిక్ సహకార సంస్థ, మరియు ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ, కామన్వెల్త్ దేశాల సమాఖ్య, మరియు అలీనోద్యమము మొదలైన సంస్థలు మరియు సమాఖ్యలకు వ్యవస్థాపక సభ్యదేశంగావుంది
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
మలేషియా
Flag of మలేషియా మలేషియా యొక్క చిహ్నం
నినాదం
"బెర్సెకుటు బెర్తంబాహ్ ముటు"
"ఐకమత్యమే బలము"1
జాతీయగీతం
Negaraku
మలేషియా యొక్క స్థానం
మలేషియా యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
కౌలాలంపూర్3
3°08′N 101°42′E / 3.133°N 101.700°E / 3.133; 101.700
అధికార భాషలు మలయ్2
ప్రజానామము మలేషియన్
ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ రాజరికం
 -  Yang di-Pertuan Agong Mizan Zainal Abidin
 -  ప్రధానమంత్రి Najib Tun Razak
స్వాతంత్ర్యం
 -  from the యునైటెడ్ కింగ్డం నుండి (మలయా మాత్రం)
ఆగస్టుt 31 1957 
 -  Federation (with సబాహ్, సారవాక్ మరియు సింగపూర్4)
సెప్టెంబరు 16 1963 
విస్తీర్ణం
 -  మొత్తం 329,847 కి.మీ² (67th)
127,355 చ.మై 
 -  జలాలు (%) 0.3
జనాభా
 -  జూన్ 2007 అంచనా 27,122,000 (45వది)
 -  2000 జన గణన 24,821,286 
 -  జన సాంద్రత 82 /కి.మీ² (109వది)
213 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $308.8 బిలియన్ (33)
 -  తలసరి $12,700 (59)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) 0.805 (high) (61వది)
కరెన్సీ రింగిత్ (RM) (MYR)
కాలాంశం MST (UTC+8)
 -  వేసవి (DST) లేదు (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .my
కాలింగ్ కోడ్ +605
1 Malaysian Flag and Crest from www.gov.my.
2 The current terminology as per government policy is Bahasa Malaysia (literally Malaysian language) ref but legislation continues to refer to the official language as Bahasa Melayu (literally Malay language).
3 పుత్రజయ is the primary seat of government.
4 Singapore became an independent country on 9 August 1965.
5 020 from Singapore

మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=మలేషియా&oldid=829406" నుండి వెలికితీశారు