వడ్డాది సుబ్బారాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు నాటక రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తెలుగు నాటకరంగం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2: పంక్తి 2:


[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
[[వర్గం:తెలుగు నాటకరంగం]]

10:24, 15 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

వ. సు. రాయకవిగా సుప్రసిద్ధులై, సహస్రమాసజీవితోత్సవమును చేసుకొన్న ధన్యజీవి వడ్డాది సుబ్బరాయుడుగారు. తొలి తెలుగు నాటకకర్తలలో వీరికి విశిష్ట స్థానము కలదు. ఈయన మొత్తం 7 నాటకములను రచించారు. 1. వేణిసంహారం (రచన-1883, ప్రచురణ-1886), 2. విక్రమోర్వశీయం (రచన-1884, ప్రచురణ-1889), 3. ప్రబోధ చంద్రోదయం (రచన-1891, ప్రచురణ-1893) 4. చండ కౌశికము (1900), 5. అభిజ్ఞాన శాకుంతలము (1906), 6. మల్లికామారుత ప్రకరణము (1903, 1929), ఆంధ్రకుందమాల (రచన-1931, ప్రచురణ-1932). ఈ నాటకాలన్ని సంస్కృ తానువాదాలే, అన్ని పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించబడినవే.