జున్ను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 130 interwiki links, now provided by Wikidata on d:q10943 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Cheese - Junnu.JPG|thumb|సహజసిద్ధ జున్ను పాలతో తయారైన జున్ను]]

[[File:9-alimenti, formaggi,Taccuino Sanitatis, Casanatense 4182..jpg|thumb|Cheese, [[Tacuinum sanitatis]] Casanatensis (XIV century)]]
[[File:Cheese platter.jpg|300px|thumb|A platter with cheese and garnishes]]
[[File:Feta Greece 2.jpg|thumb|[[Feta]] from [[Greece]]]]
జున్ను పాల నుంచి తయారయ్యే ఒక పదార్ధం. గేదె లేదా ఆవు దూడను కన్న కొన్ని రోజుల పాటు ఇవి ఇచ్చే పాలు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దూడను కన్నప్పుడు ఇచ్చే మొదటి పాలకి మరుసటి రోజు ఇచ్చే పాలకి ఆ తరువాత రోజు ఇచ్చే పాలకి తేడాలుంటాయి. ఆవు దూడను ఈనిన మొదటి రోజు ఇచ్చిన పాలను కాగబెట్టినపుడు పాలు గట్టి గడ్డ గాను తరువాత ఇచ్చే పాలు తేలిక గడ్డ గాను మార్పు చెందుతూ మామూలు పాల రూపానికి మారడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ విధంగా పాలు కాగబెడుతున్నప్పుడు గడ్డ కట్టే లక్షణాలున్న ఈ పాలను జున్నుపాలు అంటారు. జున్ను రుచిగా ఉండేందుకు పాలు కాగుతున్నప్పుడు పాలలో చెక్కెర లేక బెల్లం కలుపుకుంటారు. రుచిగా ఉండే ఈ జున్నును చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరు ఎంతో ఇష్టంగా తింటారు.

==కృత్రిమ జున్ను==
==కృత్రిమ జున్ను==

==ఇవి కూడా చూడండి==
[[పనీర్]]

==చిత్రమాలిక==
[[పాలువిరుగుడు]]
<gallery>
File:9-alimenti, formaggi,Taccuino Sanitatis, Casanatense 4182..jpg|Cheese, [[Tacuinum sanitatis]] Casanatensis (XIV century)
File:Cheese platter.jpg|A platter with cheese and garnishes
File:Feta Greece 2.jpg|[[Feta]] from [[Greece]]
</gallery>

==ఇవి కూడా చూడండి==
* [[పనీర్]]
* [[పాలువిరుగుడు]]

==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://3.bp.blogspot.com/-HNazunnDE8s/TfhB2IH0hTI/AAAAAAAAAPs/b_3P4nL4Pn8/s1600/Junnu.JPG సాదా పాలతో జున్ను]]

[[వర్గం:పదార్ధం]]
[[వర్గం:పాల ఉత్పత్తులు]]
[[వర్గం:తినుబండారాలు]]
[[వర్గం:ఆహార పదార్ధాలు]]

11:52, 19 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

సహజసిద్ధ జున్ను పాలతో తయారైన జున్ను

జున్ను పాల నుంచి తయారయ్యే ఒక పదార్ధం. గేదె లేదా ఆవు దూడను కన్న కొన్ని రోజుల పాటు ఇవి ఇచ్చే పాలు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దూడను కన్నప్పుడు ఇచ్చే మొదటి పాలకి మరుసటి రోజు ఇచ్చే పాలకి ఆ తరువాత రోజు ఇచ్చే పాలకి తేడాలుంటాయి. ఆవు దూడను ఈనిన మొదటి రోజు ఇచ్చిన పాలను కాగబెట్టినపుడు పాలు గట్టి గడ్డ గాను తరువాత ఇచ్చే పాలు తేలిక గడ్డ గాను మార్పు చెందుతూ మామూలు పాల రూపానికి మారడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ విధంగా పాలు కాగబెడుతున్నప్పుడు గడ్డ కట్టే లక్షణాలున్న ఈ పాలను జున్నుపాలు అంటారు. జున్ను రుచిగా ఉండేందుకు పాలు కాగుతున్నప్పుడు పాలలో చెక్కెర లేక బెల్లం కలుపుకుంటారు. రుచిగా ఉండే ఈ జున్నును చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరు ఎంతో ఇష్టంగా తింటారు.

కృత్రిమ జున్ను

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=జున్ను&oldid=833252" నుండి వెలికితీశారు