నూనెలో సపొనిఫికేసను విలువ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Oil 078.jpg|thumb|right|300px|సపొనిఫికెసన్ ప్రయోగం]]
[[బొమ్మ:Oil 078.jpg|thumb|right|300px|సపొనిఫికెసన్ ప్రయోగం]]
==సపొనిఫికేసన్ విలువ==
==సపొనిఫికేసన్ విలువ==
ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్ (సబ్బుగా మార్చుటకు) చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క భారం, మిల్లి గ్రాములలో ఆ నూనె యొక్క సపొనికెసన్ విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును. అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలు వివిధ శాతాలలో వుండును. ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలను బట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది. తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.
ఒకగ్రాము [[నూనె]]/[[కొవ్వు]]ను పూర్తి గా సపోనికెసన్ (సబ్బుగా మార్చుటకు) చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క భారం, మిల్లి గ్రాములలో ఆ నూనెయొక్క సపొనికెసన్ విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును. అలాగే సంతృప్త, [[అసంతృప్త కొవ్వు ఆమ్లాలు]] వివిధ శాతాలలో వుండును. ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలను బట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది. తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.


===సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరమగు పరికరాలు===
===సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరమగు పరికరాలు===
పంక్తి 11: పంక్తి 11:
3. హట్ ప్లెట్ లేదా వాటరుబాత్ లేదా మాంటిల్ హీటరు,
3. హట్ ప్లెట్ లేదా వాటరుబాత్ లేదా మాంటిల్ హీటరు,


4. అనలైటికల్ బ్యాలెన్సు. 200 గ్రాం.లది.0.01మి.గ్రాం.వరకు తూచ గల్గినది.
4. అనలైటికల్ బ్యాలెన్సు: 200 గ్రాం.లది.0.01మి.గ్రాం.వరకు తూచ గల్గినది.


5. 50 మి.లి.ల [[బ్యూరెట్]].0.1మి.లీ. విభజనలు వున్నది.
5. 50 మి.లీ.ల [[బ్యూరెట్]]:0.1మి.లీ. విభజన గీతలు వున్నది.


6. 25 మి.లీ.ల బల్బు పిప్పెట్.
6. 25 మి.లీ.ల బల్బు [[పిపెట్]].


===రసాయన పధార్దములు===
===రసాయన పధార్దములు===


1. ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం: 35-40 గ్రాం.ల పోటాషియం హైడ్రా క్సైడ్ ను మొదట 10 మి.లీ.ల డిస్టిల్ వాటరులో కరగించి, దాన్ని ఒక లీటరు ప్యూర్ ఆల్కహల్ లో కలిపి తయారు చెయ్యవలెను. గాలి చొరబడని విధంగా బిరడా ను బిగించి, వెలుతురు తగలని విధంగా భద్రపరచ వలెను.
1. ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం: 35-40 గ్రాం.ల పోటాషియం హైడ్రాక్సైడ్‌ను మొదట 10 మి.లీ.ల డిస్టిల్ వాటరులో కరగించి, దాన్ని ఒకలీటరు ప్యూర్ ఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యవలెను. గాలి చొరబడని విధంగా బిరడాను బిగించి, వెలుతురు తగలని విధంగా భద్రపరచవలెను.


2. ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం: ఒక గ్రాం.పినాప్తలీన్ పౌడరును 100 మి.లీ.ల ఆల్కహల్ లో కలిపి తయారు చెయ్య వలెను.
2. ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం: ఒక గ్రాం.ఫినాప్తలీన్ పౌడరును 100 మి.లీ.ల ఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యబడినది.


3. ప్రమాణీకరించిన హైడ్రొక్లొరిక్ ఆమ్లం: 0.5 (N) నార్మాలిటి వున్నది.
3. ప్రమాణీకరించిన హైడ్రొక్లొరిక్ ఆమ్లం: 0.5 (N) నార్మాలిటి వున్నది.
పంక్తి 27: పంక్తి 27:
===పరీక్షించు విధానం===
===పరీక్షించు విధానం===


పరీక్షించవలసిన నూనె/కొవ్వు లోని మలినాలను తొలగించుటకై మొదట ఫిల్టరు పేపరులో నూనెను ఫిల్టరు చెయ్య వలెను. సుమారు 1.5-2.0 గ్రాం.ల నూనె/కొవ్వును కచ్చితంగా తూచి, B24 మూతి గల కొనికల్ ఫ్లాస్కు లేదా ఎర్లెన్‍మెయిర్ ఫ్లాస్కు లో తీసుకొన వలెను. దీనికి 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను పిప్పెట్ ద్వారా తీసి కలుప వలెను. ఇప్పుడు ఫ్లాస్కును హీటరు మీద వుంచి, ఫ్లాస్కుమూతికి రెఫ్లెక్షు కండెన్సరు అమర్చ వలెను. హీటరును ఆన్ చేసి ఒక గంటమించకుండ /లేదా ఫ్లాస్కులోని నూనె ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ తో పూర్తిగా సపోనిపికేసను చెందు వరకు వేడి చెయ్య వలెను. సపొనిపికెసన్ పూర్తయినప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పారదర్శకంగా, జిడ్డు లేకుండ కనిపించును. ఇప్పుడు హీటరును ఆపి వేసి, కండెన్సరు పై లోపలి అంచునుండి 10 మి.లీ.ఆల్కహల్ తో రిన్స్ చెయ్యాలి. ఫ్లాస్కులోని ద్రవానికి కొన్ని చుక్కల పినాప్తలీన్ ఇండికెటరు ద్రావానాన్ని కలపాలి. ఇండికెటరు కలిపిన వెంటనే ఫ్లాస్కులోని ద్రవం పింక్ రంగులోకి మారును. బ్యూరెట్ లో 0.5 నార్మాలిటి వున్న పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రవంను నింపి ఫ్లాస్కులోని ద్రవాన్ని టైట్రెసన్ చెయ్యడం ప్రారంభించాలి. బ్యూరెట్ నుండి ఆసిడ్ ను చుక్క చుక్కలుగా వదులుతూ, ఫ్లాస్కును కదుపూతూ టైట్రెసన్ చెయ్యలి.ఫ్లాస్కును కదపటం వలన ఆసిడ్ ఫ్లాస్కులోని ద్రవం అంతట సమంగా కలిసి చర్య సమానంగా జరుగును. ఫిలా టైట్రెసన్ చెయ్యునప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పింక్ రంగు పోగానే టైట్రెసన్ ఆపి వెయ్యాలి. బ్యూరెట్ లోని రిడింగ్ ను నమోదు చేయాలి.
పరీక్షించవలసిన [[నూనె]]/[[కొవ్వు]] లోని మలినాలను తొలగించుటకై మొదట ఫిల్టరుపేపరులో నూనెను ఫిల్టరు చెయ్యవలెను. సుమారు 1.5-2.0 గ్రాం.ల నూనె/కొవ్వును కచ్చితంగా తూచి, B24 మూతి గల కొనికల్ ఫ్లాస్కు లేదా ఎర్లెన్‍మెయిర్ ఫ్లాస్కులో తీసుకొనవలెను. దీనికి 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను పిపెట్ ద్వారా తీసి కలుపవలెను. ఇప్పుడు ఫ్లాస్కును హీటరు మీద వుంచి, ఫ్లాస్కు మూతికి రెఫ్లెక్షు కండెన్సరు అమర్చవలెను. హీటరును ఆన్ చేసి ఒకగంట మించకుండ /లేదా ఫ్లాస్కులోని నూనె ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్‌తో పూర్తిగా సపోనిపికేసను చెందువరకు వేడి చెయ్యవలెను. సపొనిపికెసన్ పూర్తయినప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పారదర్శకంగా, జిడ్డులేకుండ కనిపించును. ఇప్పుడు హీటరును ఆపివేసి, కండెన్సరుపై లోపలి అంచునుండి 10 మి.లీ.ఆల్కహల్‌తో రిన్స్ చెయ్యాలి. ఫ్లాస్కులోని ద్రవానికి కొన్నిచుక్కల ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావాణాన్ని కలపాలి. ఇండికెటరు కలిపిన వెంటనే ఫ్లాస్కులోని ద్రవం పింక్‌రంగులోకి మారును. బ్యూరెట్‌లో 0.5 నార్మాలిటి వున్న పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రవంను నింపి ఫ్లాస్కులోని ద్రవాన్ని టైట్రెసన్ చెయ్యడం ప్రారంభించాలి. బ్యూరెట్‌నుండి ఆసిడ్‌ను చుక్క చుక్కలుగా వదులుతూ, ఫ్లాస్కును కదుపూతూ టైట్రెసన్ చెయ్యవలెను.ఫ్లాస్కును కదపటం వలన ఆసిడ్ ఫ్లాస్కులోని ద్రవం అంతట సమంగా కలిసి చర్య సమానంగా జరుగును. ఇలా టైట్రెసన్ చెయ్యునప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పింక్‌రంగు పోగానే టైట్రెసన్ చెయ్యడం నిలిపివెయ్యాలి. బ్యూరెట్‌లోని రిడింగ్‌ను నమోదు చెయ్యాలి..


'''బ్లాంక్‍టెస్ట్ '''
'''బ్లాంక్‍టెస్ట్ '''


250మి.లీ.ల రిసివరు ఫ్లాస్కు తీసుకొని అందులో పిప్పెట్ ద్వారా తీసిన 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ను వెసి, 2-3 చుక్కల పినాప్తలీన్ ఇండికెటరు ద్రావణంను కలపాలి.ఇప్పుడు ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లంతో పింక్ కలరు పోయేవరకు టైట్రెసన్ చెయ్యాలి.పింక్ కలరు పోగానే టైట్రెసన్ ను ఆపి వేసి బ్యురెట్ రీడింగ్ నమోదు చేయాలి.ఈ బ్యూరెట్ రిడింగ్ బ్లాంక్ టెస్ట్ రిడింగ్ అవ్వుతుంది.
250 మి.లీ.ల రిసివరుఫ్లాస్కు తీసుకొని అందులో పిప్పెట్/పిపెట్ ద్వారా తీసిన 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్‌ను వేసి, 2-3 చుక్కల ఫినాప్తలీన్ ఇండికెటరుద్రావణంను కలపాలి.ఇప్పుడు ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లంతో పింక్‌కలరు పోయేవరకు టైట్రెసన్ చెయ్యాలి.పింక్ కలరు పోగానే టైట్రెసన్‌ను ఆపి వేసి బ్యూరెట్ రీడింగ్ నమోదు చేయాలి.ఈ బ్యూరెట్ రిడింగ్ యే బ్లాంక్ టెస్ట్ రిడింగ్ .


===కాలిక్యులెసన్===
===కాలిక్యులెసన్/సమీకరణం===


''''<center>56.1(B-A)N/W '''
''''<center>56.1(B-A)N/W '''</center>




పంక్తి 45: పంక్తి 45:
A=టెస్ట్ టైట్రెసన్ లో వాడిన 0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లం,మి.లీ.లలో
A=టెస్ట్ టైట్రెసన్ లో వాడిన 0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లం,మి.లీ.లలో


W=పరీక్షకై తీసుకున్న నూనె భారం.
W=పరీక్షకై తీసుకున్న నూనె భారం.గ్రాములలో.





22:54, 21 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

సపొనిఫికెసన్ ప్రయోగం

సపొనిఫికేసన్ విలువ

ఒకగ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్ (సబ్బుగా మార్చుటకు) చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క భారం, మిల్లి గ్రాములలో ఆ నూనెయొక్క సపొనికెసన్ విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును. అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వివిధ శాతాలలో వుండును. ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలను బట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది. తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.

సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరమగు పరికరాలు

1. B24 మూతి వున్న కొనికల్/ఎర్లెన్మెయిర్ ఫ్లాస్కు,250మి.లీ, కెపాసిటి వున్నది. లేదా 250మి.లీ, రిసివరు ఫ్లాస్కు.

2. B24 కొన్(cone) వున్న రెఫ్లెక్సు (reflux) కండెన్సరు లేదా లెబెగ్ కండెన్సరు.

3. హట్ ప్లెట్ లేదా వాటరుబాత్ లేదా మాంటిల్ హీటరు,

4. అనలైటికల్ బ్యాలెన్సు: 200 గ్రాం.లది.0.01మి.గ్రాం.వరకు తూచ గల్గినది.

5. 50 మి.లీ.ల బ్యూరెట్:0.1మి.లీ. విభజన గీతలు వున్నది.

6. 25 మి.లీ.ల బల్బు పిపెట్.

రసాయన పధార్దములు

1. ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం: 35-40 గ్రాం.ల పోటాషియం హైడ్రాక్సైడ్‌ను మొదట 10 మి.లీ.ల డిస్టిల్ వాటరులో కరగించి, దాన్ని ఒకలీటరు ప్యూర్ ఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యవలెను. గాలి చొరబడని విధంగా బిరడాను బిగించి, వెలుతురు తగలని విధంగా భద్రపరచవలెను.

2. ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం: ఒక గ్రాం.ఫినాప్తలీన్ పౌడరును 100 మి.లీ.ల ఆల్కహల్‌లో కలిపి తయారు చెయ్యబడినది.

3. ప్రమాణీకరించిన హైడ్రొక్లొరిక్ ఆమ్లం: 0.5 (N) నార్మాలిటి వున్నది.

పరీక్షించు విధానం

పరీక్షించవలసిన నూనె/కొవ్వు లోని మలినాలను తొలగించుటకై మొదట ఫిల్టరుపేపరులో నూనెను ఫిల్టరు చెయ్యవలెను. సుమారు 1.5-2.0 గ్రాం.ల నూనె/కొవ్వును కచ్చితంగా తూచి, B24 మూతి గల కొనికల్ ఫ్లాస్కు లేదా ఎర్లెన్‍మెయిర్ ఫ్లాస్కులో తీసుకొనవలెను. దీనికి 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను పిపెట్ ద్వారా తీసి కలుపవలెను. ఇప్పుడు ఫ్లాస్కును హీటరు మీద వుంచి, ఫ్లాస్కు మూతికి రెఫ్లెక్షు కండెన్సరు అమర్చవలెను. హీటరును ఆన్ చేసి ఒకగంట మించకుండ /లేదా ఫ్లాస్కులోని నూనె ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్‌తో పూర్తిగా సపోనిపికేసను చెందువరకు వేడి చెయ్యవలెను. సపొనిపికెసన్ పూర్తయినప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పారదర్శకంగా, జిడ్డులేకుండ కనిపించును. ఇప్పుడు హీటరును ఆపివేసి, కండెన్సరుపై లోపలి అంచునుండి 10 మి.లీ.ఆల్కహల్‌తో రిన్స్ చెయ్యాలి. ఫ్లాస్కులోని ద్రవానికి కొన్నిచుక్కల ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావాణాన్ని కలపాలి. ఇండికెటరు కలిపిన వెంటనే ఫ్లాస్కులోని ద్రవం పింక్‌రంగులోకి మారును. బ్యూరెట్‌లో 0.5 నార్మాలిటి వున్న పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రవంను నింపి ఫ్లాస్కులోని ద్రవాన్ని టైట్రెసన్ చెయ్యడం ప్రారంభించాలి. బ్యూరెట్‌నుండి ఆసిడ్‌ను చుక్క చుక్కలుగా వదులుతూ, ఫ్లాస్కును కదుపూతూ టైట్రెసన్ చెయ్యవలెను.ఫ్లాస్కును కదపటం వలన ఆసిడ్ ఫ్లాస్కులోని ద్రవం అంతట సమంగా కలిసి చర్య సమానంగా జరుగును. ఇలా టైట్రెసన్ చెయ్యునప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పింక్‌రంగు పోగానే టైట్రెసన్ చెయ్యడం నిలిపివెయ్యాలి. బ్యూరెట్‌లోని రిడింగ్‌ను నమోదు చెయ్యాలి..

బ్లాంక్‍టెస్ట్

250 మి.లీ.ల రిసివరుఫ్లాస్కు తీసుకొని అందులో పిప్పెట్/పిపెట్ ద్వారా తీసిన 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్‌ను వేసి, 2-3 చుక్కల ఫినాప్తలీన్ ఇండికెటరుద్రావణంను కలపాలి.ఇప్పుడు ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లంతో పింక్‌కలరు పోయేవరకు టైట్రెసన్ చెయ్యాలి.పింక్ కలరు పోగానే టైట్రెసన్‌ను ఆపి వేసి బ్యూరెట్ రీడింగ్ నమోదు చేయాలి.ఈ బ్యూరెట్ రిడింగ్ యే బ్లాంక్ టెస్ట్ రిడింగ్ .

కాలిక్యులెసన్/సమీకరణం

'

56.1(B-A)N/W


వివరణ

B=బ్లాంక్‍టెస్ట్ టైట్రెసన్‍లో వాడిన 0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లం.మి.లీ.లలో

A=టెస్ట్ టైట్రెసన్ లో వాడిన 0.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లం,మి.లీ.లలో

W=పరీక్షకై తీసుకున్న నూనె భారం.గ్రాములలో.