విజేత (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సుల్తాన్ ఖాదర్ విజేత పేజీని విజేత (సినిమా)కి తరలించారు: సినిమా పేరు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7929336 (translate me)
పంక్తి 25: పంక్తి 25:
==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==
[[చిరంజీవి నటించిన సినిమాల జాబితా]]
[[చిరంజీవి నటించిన సినిమాల జాబితా]]


[[en:Vijetha]]

15:29, 22 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

విజేత (అయోమయ నివృత్తి)

విజేత
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం అల్లు అరవింద్
రచన జంధ్యాల (సంభాషణలు)
రంజన్ రాయ్ (కధ)
తారాగణం చిరంజీవి,
భానుప్రియ ,
శారద,
సోమయాజులు
సంగీతం చక్రవర్తి
ఛాయాగ్రహణం లోక్ సింగ్
నిర్మాణ సంస్థ గీతా క్రియేటివ్ ఆర్ట్స్
విడుదల తేదీ అక్టోబర్ 23, 1985
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ

మధుసూధన రావు (చినబాబు) (చిరంజీవి) మధ్యతరగతికి చెందిన ఒక యువకుడు. ఫుట్ బాల్ ఆటలో అద్భుత ప్రతిభ ఉన్న చినబాబు ఒక రోజు అంతర్జాతీయ క్రీడలలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తూ ఉంటాడు. నరసింహం (జె.వి. సోమయాజులు) కి చిన్న కుమారుడు అయిన చినబాబు తన చిన్ననాటి నేస్తం అయిన ప్రియదర్శిని (భానుప్రియ) ని ఇష్టపడుతూ ఉంటాడు. తండ్రి నిరాశ పరుస్తూ ఉన్నా, తన గురువు మరియు ప్రేయసి ల ప్రోత్సాహంతో చినబాబు ఫుట్ బాల్ క్రీడలో నానాటికీ ఆసక్తి కనబరుస్తుంటాడు. తమ సోదరి పెళ్ళికి కుమారులను నరసింహం డబ్బు అడగగా భార్యాలోలురు అయిన తన అన్నలు సహకరించరు. విసిగిపోయిన నరసింహం ఇల్లు అమ్మేస్తాడు. తన మొదటి సోదరి పంపినది అని చెప్పి తన తండ్రికి చినబాబు ధనాన్ని ఇచ్చి ఇల్లు అమ్మకుండా ఆదుకొంటాడు. కానీ ఆ పెళ్ళిలో చినబాబు కనిపించడు. తన మొదటి సోదరి పెళ్ళికి వచ్చి తను చినబాబుకి ఎటువంటి ధనసహాయం చేయలేదు అని తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. చినబాబే తన కిడ్నీఒక ధనిక వారసుడి ప్రాణాలని కాపాడటం కోసం అమ్మి ఆ డబ్బు సంపాదించాడని తెలుసుకొన్న నరసింహం, అతని కుటుంబ సభ్యులు, అతనిని ఆస్పత్రిలో కలవటంతో కథ ముగుస్తుంది.

పాటలు

  • ఎంత ఎదిగిపోయావయ్యా

ఇవి కూడా చూడండి

చిరంజీవి నటించిన సినిమాల జాబితా